వేపనూనె మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా..?
ఆయుర్వేద విజ్ఞానం మన పూర్వీకులు అందించిన గొప్ప సంపద. ప్రకృతిలో సహజంగా దొరికే ఉత్పత్తులతో మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం మంచి పద్దతి. ఐతే ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఆయుర్వేద వస్తువులు దొరుకుతున్నాయి. అందం గురించి గానీ, శారీరక ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి గానీ, ఇంకా మానసిక ఆరోగ్యం కోసం చాలా రకాల ఆయుర్వేద ప్రొడక్ట్స్ మనకి లభ్యం అవుతున్నాయి. ఐతే ప్రకృతిలో దొరికే వేపాకు తైలం వలన కలిగే ప్రయోజనాలని ఈ రోజు తెలుసుకుందాం….