మొటిమలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయా..? ఇలా చేయండి..!
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ మొహం మీద మొటిమలు అందానికి మచ్చల ఉంటాయ్. మొటిమలు సాధారణంగా 12 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి వస్తూ ఉంటాయి. మొటిమలు స్వేద గ్రంధుల కు సంబంధించిన ఒక చర్మ వ్యాధి. దాదాపు 70 నుంచి 80 శాతం మంది యువతీ యువకులలో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. హార్మోన్ల అసమతుల్యత వల్ల సబేసియస్ గ్రంధులు నుంచి సెబమ్ ఉత్పత్తి కావడం వల్ల మొటిమలు…