రాత్రి పూట ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదా..? ఇలా చేయండి..!
ఆరోగ్యంగా ఉండడానికి శారీరక శ్రమ ఎంత అవసరమో సరైన విశ్రాంతి కూడా అంతే అవసరం. ఐతే చాలా మందికి రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టదు. ఎంత నిద్రపోదామని ప్రయత్నించినా నిద్రాదేవి కళ్ళమీదకి రాక అలా చూస్తూనే ఉంటారు. ఐతే నిద్ర సరిగ్గా రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం మనిషికి శారీరక శ్రమ చాలా వరకు తగ్గిపోయింది. చుట్టూ మెషీన్లు, ఏది కావాలన్నా కాలు కదపకుండానే అన్నీ దగ్గరికే వచ్చేస్తున్నాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో శారీరక శ్రమ…