మీ పిల్ల‌ల‌కు ఈ ఆహారం పెట్టండి.. చ‌దువుల్లో రాణిస్తారు, ఆరోగ్యంగా ఎదుగుతారు..!

ఆహారంలో విటమిన్లు, ప్రొటీన్లు, కొవ్వు, పిండి పదార్ధాల్లాంటివి అన్నీ ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకుంటే…వారి ఆరోగ్యం బాగుంటుంది…చదువూ సాఫీగా సాగుతుంది. విద్యార్ధుల్లో శరీర పెరుగుదలకు ప్రొటీన్స్‌ ఎంతో ముఖ్యమైనవి. రోగ నిరోధక శక్తిని కూడా ప్రొటీన్స్‌ పెంచుతాయి. గాయాలు తగిలినా ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉండడం వలన త్వరగా తగ్గుతాయి. కోడిగుడ్లు, పప్పు దినుసులు, మొలకెత్తే విత్తనాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక కార్భోహైడ్రెడ్స్‌ అంటే పిండి పదార్ధాలు. ఇవి శక్తినిస్తాయి. జీవనశైలికి…

Read More

శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే ఉల‌వ‌లు.. ఇంకా ఎన్నో లాభాలు..!

ప్ర‌పంచంలో అత్యంత ప్రాచీన్య ధాన్యం జాబితాలో ఉల‌వ‌లు మొద‌టి స్థానంలో నిలుస్తాయి. ఉల‌వ‌ల‌ను ఉత్త‌ర భార‌త దేశంలో అధిక శాతం మంది తింటుంటారు. ఉల‌వ‌ల్లో ప్రోటీన్లు, ఐర‌న్‌, కార్బొహైడ్రేట్లు, క్యాల్షియం, ఫాస్ఫ‌ర‌స్‌, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. ఇవి షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. డ‌యాబెటిస్‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. హైబీపీని త‌గ్గించి బీపీ నియంత్ర‌ణ‌లో ఉండేలా చేస్తాయి. ఉల‌వ‌లు న‌వ ధాన్యాల్లో ఒక‌టిగా ఉన్నాయి. వీటిల్లో తెలుపు, ఎరుపు, న‌లుపు రంగు ఉల‌వ‌లు ల‌భిస్తాయి. మ‌నం ఎక్కువ‌గా ఎరుపు రంగు…

Read More

ఎల్ల‌ప్పుడూ అల‌స‌ట‌గా, నీర‌సంగా ఉంటుందా..? అయితే వీటిని తినండి..!

శారీరకంగా, మానసికంగా బాగా శ్రమచేసినప్పుడు అలసట అనిపిస్తుంది. అలుపు, మత్తు, నిద్రమత్తు, నిస్సత్తువ లాంటివన్నిటినీ అలసటగా పేర్కొంటారు . అలసట కలగడానికి శారీరకంగా లేదా మానసికంగా శ్రమ కారణమవుతుంది. మన ఆరోగ్యం పట్ల శ్రద్దచూపినట్లైతే శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు ఏమిటో మనం తెలుసుకోవాలి . సరైన పోషకాలు శరీరానికి అందనప్పుడు కూడా అలసట అనిపిస్తుంది. అలసటను అధిగ‌మించడానికి అవసరమ‌య్యే ఆహారపదార్ధాలు, పాటించాల్సిన అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టిఫిన్‌ తప్పనిసరి. ఉదయాన్నే కడుపు ఖాళీగా ఉండడం…

Read More

సెలూన్‌లో మెడ‌ను తిప్పే మ‌సాజ్ చేయిస్తున్నారా..? అయితే ఇది చ‌దివితే ఆ ప‌ని ఇక‌పై చేయ‌రు తెలుసా..!

సెలూన్‌లో క‌టింగ్ చేయించుకున్నాక చాలా మంది మ‌సాజ్ చేయించుకుంటారు. ఆయిల్‌తో త‌ల మ‌సాజ్ చేస్తారు. అనంత‌రం మెడ‌ను విరిచిన‌ట్టు రెండు వైపులా తిప్పుతారు. దీంతో చాలా హాయిగా ఉంటుంద‌ని అంద‌రూ భావిస్తారు. అయితే హాయి మాట అటుంచితే అస‌లు ఇలా మెడ‌ను విరిచిన‌ట్టు మ‌సాజ్ చేయించ‌డం మాత్రం చాలా ప్ర‌మాద‌మని వైద్యులు అంటున్నారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. చాలా మంది సెలూన్ల‌లో ఇలా మెడ విరుపు మసాజ్ చేయించుకుంటారు కానీ, దాంతో చాలా ప్ర‌మాదం ఏర్ప‌డుతుంద‌ని,…

Read More

ఈ క‌ప్స్‌లో మీరు టీ, కాఫీ తాగుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌. ఎందుకో తెలుసా..?

ఇంట్లో ఉన్న‌ప్పుడు ఎవ‌రైనా టీ, కాఫీ వంటి వాటిని క‌ప్పులు లేదా గ్లాస్‌ల‌లో తాగుతారు. అదే బ‌య‌టికి వెళ్తే ప్లాస్టిక్‌, పేప‌ర్ క‌ప్స్, కొన్ని సార్లు సాధార‌ణ క‌ప్పుల్లోనూ వాటిని తాగుతారు. అయితే మీకు తెలుసా..? స‌్టైరోఫోమ్ (Styrofoam) అనే ప‌దార్థంతో చేసిన క‌ప్పుల్లో కూడా కొంద‌రు టీ, కాఫీ విక్ర‌యిస్తున్నారు. అయితే నిజానికి అవి మ‌న‌కు ప్ర‌మాద‌క‌ర‌మ‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. వాటి వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ముప్పు క‌లుగుతుంద‌ట‌. ముఖ్యంగా థైరాయిడ్‌, క్యాన్స‌ర్…

Read More

చ‌ర్మం బాగా పొడిబారుతుందా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

నలభైలోకి వచ్చాక చర్మంలో ఉండే కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని వల్ల చర్మంపై తేమ తగ్గి చర్మం పొడిబారడం మొదలవుతుంది. దీనివల్ల వయసు పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. చర్మం పొడిబారితే దాని వయస్సు పెరుచ‌ర్మం బాగా పొడిబారుతుందా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..! గుతున్నట్టు లెక్క. అందుకే చర్మం పొడిబారకుండా ఎల్లప్పుడూ తేమగా ఉంచుకోవాలి. దానికోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. పొడిబారిన చర్మంపై ముడుతలు ఏర్పడి మరింత చికాకుని కలిగిస్తాయి. అదొక్కటే కాదు వయస్సు పెరుగుతున్న కొద్దీ…

Read More

శ‌రీరంలోని వేడి త‌గ్గాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

చాలామంది ఎదుర్కునే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో శరీరం వేడి అవ్వడం కూడా ఒకటి. కొంతమందికి వేడి చేసే ఆహారపదార్ధాలు అంటే బాగా మసాలా దినుసులతో కూడిన ఆహారం గాని, బాగా స్పైసిగా ఉంటే ఫుడ్ గాని తింటే వెంటనే వేడి చేస్తుంది. కొంతమందికి చికెన్ తిన్నగాని వేడి చేస్తుంది. గొంతులో నొప్పి ఉండటం, మూత్రానికి వెళ్ళినప్పుడు మంటగా ఉండడం, మలబద్ధకం, తల నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటప్పుడు ఒక్కోసారి ఏమిచేయాలో కూడా తెలియని పరిస్థితి. అందుకనే…

Read More

కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయా..? ఆహారంతోనే జాగ్ర‌త్త‌లు తీసుకోండి..!

వేసవి కాలం మొదలవుతుంది కాబట్టి శరీరంలో ఉండే నీటి శాతం తగ్గిపోయి అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా కిడ్నీల‌కి సంబంధించి అనేక సమస్యల్లో ప్రధానమైనది కిడ్నీలో రాళ్లు. ఒక సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా ఐదు లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని తేలింది. అయితే దీనికి పరిష్కారం ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల రాళ్లు ఏర్పడకుండా జాగ్రత్తపడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవి కాలంలో శరీరంలోని నీరు అంతా చెమట రూపంలో…

Read More

భోజనం చేసిన వెంటనే ఈ 7 పనులు అస్సలు చేయకూడదు..! ఎందుకో తెలుసా.? చేస్తే ఏమవుతుంది.?

నేటి త‌రుణంలో మ‌న జీవ‌న విధానంలో మ‌నం అనుస‌రిస్తున్న అల‌వాట్లు, చేస్తున్న పొర‌పాట్ల వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. వాటిల్లో స్థూల‌కాయం, గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ లు చాలా ముఖ్య‌మైన‌వి. ఇవే కాదు, మ‌నం చేస్తున్న అనేక ప‌నుల వ‌ల్ల కూడా మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అదీ ముఖ్యంగా భోజ‌నం చేసిన త‌రువాత మ‌నం పాటిస్తున్న కొన్ని అల‌వాట్లు మ‌న‌కు చేటు చేస్తున్నాయి. వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. భోజ‌నం…

Read More

టాయిలెట్ కు మొబైల్ ఫోన్ తీసుకు వెళుతున్నారా… అయితే మీరు రిస్క్ లో పడ్డట్టే !

మొబైల్ ఫోన్ వాడకం ఈరోజుల్లో కొందరికి వ్యసనంలా తయారయింది. ఎక్కడికెళ్లినా చేతిలో ఫోన్ ఆపరేట్ చేయడం అలవాటయింది. కొంతమంది శౌచాలయాలకు వెళ్లిన మొబైల్ ఉపయోగిస్తున్నారు. అలాంటి వారిని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వాళ్లకు పైల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ అలవాటు వెంటనే మార్చుకోవాలని, సాధ్యమైనంత వరకు టాయిలెట్ లో ఫోన్ వాడొద్దని సలహా ఇస్తున్నారు. చాలామంది టాయిలెట్ కు వెళ్ళినప్పుడు కూడా మలవిసర్జన చేస్తూ దాన్ని ఉపయోగిస్తుంటారు. కానీ నిజానికి అలా చేయరాదు….

Read More