మొక్కజొన్న నీ ఆరోగ్యానికి మంచిదన్నా…!
మొక్కజొన్న నీ మేలు మరవలేనిది. నా స్వీట్ హార్ట్ స్వీట్ కార్న్ నిన్ను పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాను. నీగురించి తెలిసాక సర్వ ఔషదాలు నాతోనే ఉన్నాయనే ధైర్యం కలిగింది. ఇక నిన్ను విడిచిపెట్టేదిలేదు. ఐలవ్ యూ స్వీట్ హాట్.. స్వీట్ కార్న్… ఏంటీ మొక్కజొన్నను ఇంతలా పొగుడుతున్నారు అనుకుంటున్నారా… ఇందులో ఉన్న ఔషదాలను తెలుసుకుంటే మీరు వెంటనే మార్కెట్ కు వెళ్లి కేజీ లకు కేజీలకు తెచ్చుకుంటారు. అవును మొక్కజొన్నలో ఉన్న లాభా లు అన్నిఇన్ని…