డెలివరీ తరువాత బరువు పెరగొద్దని కోరుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!
చాలామంది ఆడవాళ్లు గర్భవతిగా ఉన్నప్పుడు బరువు పెరగడం సహజమే. అలాగే కొంతమంది మహిళలు ప్రసవం అయిన తరువాత బరువు తగ్గిపోతారు. కానీ, కొంతమంది మహిళలు మాత్రం ప్రసవం అయిన తరువాత కూడా బరువు తగ్గకపోగా ఇంకాస్త బరువు పెరుగుతారు. అందుకనే ప్రసవం అయిన తరువాత బరువు పెరగకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం. బరువును అదుపులో ఉంచడానికి వ్యాయామం అనేది చాలా ముఖ్యమైన మార్గం. కానీ, ప్రసవం తరువాత ఎటువంటి ఒత్తిడి పడకూడదని, అలాగే విశ్రాంతి…