భోజనం చేసిన వెంటనే ఇలా చేస్తున్నారా..? అయితే జాగ్రత్త..!
కొన్ని అలవాట్లు లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడతాయి. భోజనం చేసిన తరువాత నడవటం, పండ్లు తినడం చేస్తుంటారు. నిజానికి ఇవి మంచి అలవాట్లే కానీ ఎప్పుడు చేయాలి ఎలా చేయోలి అనేది ముఖ్యం. మంచి పోషకాహారం తీసుకుంటున్నాం కదా అని ఆరోగ్యానికి ఢోకా లేదని మురిసిపోతే తగదు. భోజనం తరువాత అలవాటులో పొరపాటుగా చేసే కొన్ని పనులు ఆరోగ్యానికి హానికరం! అంటే భోజనం చేశాక మనం చేయకూడని పనులు అన్నమాట. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే వాటికి వీడ్కోలు పలకాల్సిందే….