మొలకెత్తిన పెసలను రోజూ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
పెసలు భారతీయుల ఆహారం. మన దేశంలో పూర్వీకుల నుంచి వీడి వాడకం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా మూంగ్ దాల్ అని పిలిచే ఇష్టమైన స్నాక్ ఐటమ్ పెసలే. ఇంతకీ పెసలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పెసలు అంటేనే మనకు గుర్తుకొచ్చేది పులగం. కూరల్లో పెసలను వాడుతారు. పెసర దోశ రుచికరంగా ఉంటుంది. ప్రస్తుతం మొలకెత్తిన పెసలు, మూంగ్‌దాల్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. రుచితోపాటు ఆరోగ్యాన్నిచ్చే పెసలంటే అందరికీ…