మీరు తింటున్న బియ్యం ఆరోగ్యానికి మంచివేనా..?
మన దేశంలో ప్రధాన ఆహార వనరులలో బియ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఆహారాన్ని అందిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో కేవలం రుచి కోసమే అత్యధికంగా ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కావున ఎక్కువ శాతం మంది తెల్ల బియ్యంను (పాలిష్ బియ్యం) వినియోగిస్తున్నారు. చాలామందికి ముడి బియ్యం (దంపుడు బియ్యం) గురించి తెలియదు. వీటిని తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఈ దంపుడు బియ్యం వల్ల…