మీరు భోజనం ఎలా చేస్తారు? నేల మీద కూర్చోనా? కుర్చిమీద కూర్చోనా? నిలబడా?
భోజనం….. శరీరం అనే వాహనం నడవడానికి కావాల్సిన ఇంధనం. పేర్లు వేరైనా ? టైమింగ్స్ వేరైనా? ప్రాంతాన్ని బట్టి ఒక్కో ప్లేస్ లో ఒక్కో విధమైన ఆహారాన్ని తింటుంటారు. అయితే ఇక్కడ చర్చ ఏంటంటే ఆహారాన్ని ఎలా తినాలి.. నేల మీద కూర్చోనా? కుర్చీమీద కూర్చోనా ( డైనింగ్ టేబుల్ సిస్టమ్)?, నిలబడా ( బఫే సిస్టమ్)? ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది? …..అయితే ఈ విషయంలో మనకు రెండు విధాల బెస్ట్ ఈటింగ్ పొజీషన్స్ ఉన్నాయి….