పచ్చిపాలు తాగే అలవాటు ఉందా? అసలు మంచిది కాదట!
పాలను ఒక ఆహారంగా భావిస్తారు. ఎందుకంటే పాలలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కావున పాలు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే చాలామంది ఆరోగ్య నిపుణులు మంచి ఆరోగ్యం కోసం వీటిని తాగాలని సూచిస్తారు. పాలను వివిధ రకాల వంటకాలలో కూడా ఉపయోగిస్తారు. కొంతమంది శరీర దృఢత్వం కోసం నేరుగా వాటిని తాగుతారు. లేదా పాలతో తయారు చేసిన ఉత్పత్తులను తింటారు. అయితే చాలామంది పెద్దలు పచ్చిపాలను తాగడం మంచికాదని…