గుండె ఆరోగ్యానికి చిన్న చిన్న చిట్కాలు…!

సాధారణంగా ఎటువంటి సంకేతము లేకుండా వచ్చేవి హార్ట్ ఎటాక్స్. 50 శాతం గుండె జబ్బులు అనుకోకుండా వచ్చేవే . గుండెలో ఒక భాగానికి రక్తం సరఫరా ఆగిపోవడం వల్ల గుండె జబ్బు వస్తుంది. అయితే ఈ గుండె జబ్బులు రాకుండా నివారించడానికి ఆరోగ్యకర అలవాట్ల ను అలవరచుకోవాలి. వీటి వల్ల ఎక్కువ శాతం ముప్పు నుండి తప్పించుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని రక్షించు కోవడానికి అయిదు ఆరోగ్యకర అలవాట్లు నేర్చుకోవాలి. హెల్డి డైట్, రోజు 40 నిమిషాల పాటు…

Read More

ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ‘తల నొప్పికి ‘ చెక్ పెట్టవచ్చు..!

పెరుగుతున్న జనాభా వల్ల అంతకంతకు పెరుగుతున్న కాలుష్యం తో రోజు రోజుకి పెరుగుతున్న పని ఒత్తిడి, అలసట, నిద్రలేమి, వైరల్ ఇన్ఫెక్షన్, సాధారణ జలుబు, దంత సమస్యలు, సైనస్ సమస్యలు తలనొప్పికి కారణం అవుతాయి. మరొక కారణం చల్లని ఆహార పదార్థాలు తీసుకోవడం కూడా ఒక కారణం. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారానే తల నొప్పికి చెక్ పెట్టవచ్చు. తలనొప్పిని సమర్థవంతంగా తిప్పికొట్టే ఆహారాలు ఇవే. సజ్జలు, నువ్వులు, అల్లం,బాదం, అరటి పండు. సజ్జలు :…

Read More

నిమ్మ వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా ..!

నిమ్మకాయలో ఉండే విటమిన్లు, పోషకాల‌ వల్ల మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, పొటాషియం, ఫాస్ఫారిక్ యాసిడ్ మనం తీసుకొనే ఆహార పదార్థాల్లో ఉండే ఐరన్ అనే ఖనిజం రక్తహీనత నుండి కాపాడుతుంది.నిమ్మకాయను రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణాశయంలోని క్రిములు నశిస్తాయి. నిమ్మరసం రక్త నాళాల్లో కొవ్వును కరిగించి రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. వేసవి కాలంలో కలిగే తాపాన్ని పంచదార, నిమ్మరసం కలిపి తీసుకుంటే మంచిది. వాంతులను, విరోచనాలు,…

Read More

ప్ర‌తిరోజు పాలు తాగుతున్నారా… ఇవి తెలుసుకోండి..

అనేక పోష‌కాలు ఉన్న పాలు గురించి చాలా మందికి చాలా విష‌యాలు తెలియ‌వు. అయితే ఎక్కువ శాతం మంది పాలు తాగ‌డానికే ఇష్ట‌ప‌డ‌రు. రోజూ పాలు తాగడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయని మాత్రమే మనకు తెలిసి విష‌యం. పాలలో కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పాల‌ను వేలాది ఏళ్లుగా ఆహారంలో భాగం చేసుకున్నాం. నిజానికి పాలు తాగడం వల్ల వివిధ రకాల వ్యాధులు కూడా దూరమవుతాయి. మ‌రియు ఆరోగ్యాన్ని ర‌క్షించే స‌హ‌జ‌ సిద్ధమైన…

Read More

ఈ 25 సింపుల్ టిప్స్ పాటించండి….డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు.

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో అనేక ఒత్తిళ్ల మధ్య సతమతమయ్యే సగటు పౌరుడు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యంపై దృష్టి సారించడం ఒక్కోసారి కష్టతరమవుతోంది. అయితే కింద ఇచ్చిన పలు సింపుల్ టిప్స్‌ను రోజూ పాటిస్తే చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వీటి కోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయా సమయాల్లో మనం చేసే పనులు, తీసుకునే ఆహారం, నిద్ర తదితర రోజువారీ…

Read More

ఫిట్‌గా ఉండేందుకు ‘ క్యాండిల్ మ‌సాజ్‌ ‘

స‌హ‌జంగా వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం, ముఖంలో మార్పులు వ‌స్తుంటాయి. ఈ మార్పులు పురుషుల్లో కన్నా స్త్రీలలో త్వరగా కనిపిస్తాయి. ముఖ్యంగా ముఖంపై ముడతలు ,మొటిమలు, కళ్ళ కింద నల్లటి వలయాలు, శరీరం వ‌దులుగా తయారవ్వడం వంటి సాధారణ లక్షణాలు క‌నిపిస్తుంటాయి. పెరుగుతున్న వయస్సును ఆపలేక అద్దంలో ముఖం చూసినప్పుడల్లా బాధపడుతుంటారు. నిజానికి వయసును తగ్గించుకోలేకపోవచ్చు కానీ.. మార్పులను మాత్రం కొంత కాలం అదుపు చేయవచ్చు. ముఖాన్ని నిగారింపుగా, శరీరం యవ్వనంగా ఉండేలా చూసుకోవచ్చు. ఇదంతా కూడా…

Read More

ఎలాంటి నొప్పినైనా త‌గ్గించే స‌హ‌జ‌సిద్ధ‌మైన పెయిన్ కిల్ల‌ర్స్ ఇవి..!

కరోనా దెబ్బకు ఆఫీసులకి వెళ్ళకుండా ఇంట్లో నుండే పని చేస్తున్నవారు దాదాపుగా 90% ఉండి ఉంటారు. ఆఫీసులో ఉన్న సౌకర్యాలు మన ఇంట్లో ఉండే అవకాశాలు చాలా తక్కువ.. ఆఫీసులో కుర్చీలు కానీ, టేబుల్స్‌ కానీ పని చేసేందుకు వీలుగా ఉంటాయి. ఆపీసు పని ఇంట్లో చెయ్యాలంటే టీపాయి మనకు కంప్యూటర్‌ టేబుల్‌ అవుతుంది.. 8 గంటల పాటు పని చేస్తుంటే కలిగే ఇబ్బంది శారీరక ఇబ్బందులు కలుగుతాయి.. మరి మ‌న శ‌రీరంలో ఏ భాగంలో నొప్పి…

Read More

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి ఎంత భ‌యపెట్టిందో అంద‌రికీ తెలిసిందే. క‌రోనా సోకితే.. ఆ వైర‌స్ ముందుగా మ‌న శ్వాస‌కోశ‌వ్య‌వ‌స్థ‌పై దాడి చేస్తుంది. అందులో క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంది. ఈ క్ర‌మంలో ఊపిరితిత్తుల్లోని క‌ణాలు చ‌నిపోతాయి. అయితే క‌రోనాను ఎదుర్కోవాలంటే.. డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌తోపాటు.. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ప‌లు ఆహారాల‌ను కూడా తీసుకోవాలి. క‌రోనా రాకున్నా స‌రే.. కింద సూచించిన ఆహారాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ తీసుకుంటే.. త‌ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో ఒక‌వేళ…

Read More

వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవే…!

నేటి ఆధునిక ప్రపంచంలో మనం తీసుకునే ఆహారంలో శరీరానికి కావాల్సిన పోషకాలు అందకపోవడం వల్ల ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. అందుకే వాతావరణంలో చిన్న చిన్న మార్పులు కూడా తట్టుకునే శక్తి మన శరీరానికి లేకుండా పోతుంది. మన ఆహారంలో కొద్దిగా మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజుల్లో వచ్చే వైరస్ లు, బాక్టీరియా ల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే మన పెరట్లో ఉన్న…

Read More

ఈ విష‌యం తెలుసుకుంటే క‌చ్చితంగా బిడ్డ‌కు త‌ల్లిపాలే ప‌ట్టిస్తారు..!

ప్రతి శిశువుకు ప్రకృతి అందించే అమూల్య సంపద తల్లిపాలు. బిడ్డకు తల్లి పాలు అమృతంతో సమానం. ప్రేమానురాగాలతో బిడ్డకు తల్లి పాలు పట్టిస్తే జీవితాంతం ఆరోగ్యంగా మనుగడ సాగిస్తారు. తల్లిపాలు శిశువుకే కాకుండా తల్లికి కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా రోజుకు దాదాపు 500 క్యాల‌రీలు అదనంగా ఖర్చు అవుతుంది. తద్వారా గ‌ర్భ‌ధారణ సమయంలో పొందిన బరువును తగ్గించుకొనుటకు సహాయపడుతుంది. ఎవ‌రైతే స్త్రీలు శిశువుకు త‌ల్లిపాటు ఇస్తారో వారిలో…

Read More