కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా.. కళ్లు జర భద్రం..!
ప్రస్తుత సమాజంలో కంప్యూటర్ వాడకం చాలా ఎక్కువ అయిపోయింది. పెద్దలు ఆఫీసు కార్యకలాపాలలోనూ, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో చాటింగ్ చేయడానికి ఉపయోగిస్తే.. పిల్లలు ఆటల కోసం కంప్యూటర్‌ను లేదా ఫోన్‌నో ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్‌ను అతిగా వాడడం వల్ల అనేక రకాల సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. అందులో ముఖ్యమైన సమస్య కళ్ళు దెబ్బతినడం. కళ్ళు మానవ శరీరంలో అత్యంత ప్రముఖ పాత్రను వహిస్తాయి. అయితే ఎక్కువగా కంప్యూటర్ ముందు పనిచేస్తూ కూర్చునే వారికి కంటికి సంబంధించి పలు రకాల…