ప్రతి రోజూ యాక్టివ్‌గా ఉండాలంటే ఏం చేయాలి?
కొంతమంది ఎప్పుడు చూసినా నవ్వుతూ యాక్టివ్‌గా ఉంటారు. మరికొంతమంది నాకెందుకే అన్నట్లు మూడీగా ఉంటారు. ఏ పని చేయాలన్నా బద్దకిస్తారు. దీనికి కారణం వారు బరువుగా ఉండడం వల్లనా లేదంటే ఎంకేదైనా సమస్యా. కామ్‌గా ఉండేవాళ్లు యాక్టివ్‌గా మారాలంటే కొన్ని పనులు చేయాలి. ఇలా చేస్తే సరిపోతుంది. ఆఫీస్‌లో కొంతమందిని చూస్తూనే ఉంటాం. పైకి కిందకి తిరుగుతూనే ఉంటారు. వీరికి పనీబాటా లేదా అనుకుంటాం. వీరు ఒకచోట కుదులుగా కూర్చోలేరు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆత్రుత…