ఆగండి ఆగండి, పిల్లలకు ముద్దు పెట్టకండి…!
చిన్న పాప, బాబు కనపడితే సాధారణంగా మనం ఎం చేస్తాం చెప్పండి…? ముద్దొస్తారు కాబట్టి వెంటనే దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టేస్తాం. మన భారతీయులు అయితే తొందర ఎక్కువ కాబట్టి పక్కన వాళ్ళ చేతుల్లో ఉన్నా సరే ముందుకి వంగీ మరీ ముద్దులు మీద ముద్దులు పెడతారు. ఒక్క ముద్దుతో ఆపుతారా…? బుగ్గల మీద పెదవుల మీద దొరికిందే అవకాశం అనుకుంటారో ఏమో పెట్టేస్తూ ఉంటారు. కాని పాపం ముద్దు పెట్టె ముందు ఒక విషయం తెలుసుకోండి….