ఫిల్టర్ కాఫీతో ఆ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

డయాబెటిస్ గురించి చాలా మందికి తెలియదు. తీరు అది వారికి లేదా వారి ఇంట్లో వారికి ఎవరికో ఒక్కరికి వచ్చినప్పుడు మాత్రమే వాటి గురించి తెలుకోవడానికి ప్రయత్నిస్తారు. డయాబెటిస్ అనేది కొందరిలో ఒక్కసారిగా కొట్టొచ్చినట్లు తెలుస్తాయి. మరికొందరిలో శరీరంలో కొన్ని లక్షణాలు కనబడ్డా దాన్ని అంత త్వరగా డయబెటిస్ లక్షణాలుగా గుర్తించరు. ఇదిలా ఉంటే ఫిల్టర్ కాఫీతో టైప్-2 డయాబెటిస్‌ను దూరం చేయవచ్చని తాజా పరిశోధనలో తేలింది. స్వీడన్‌లోని చామర్స్ యూనివర్సిటీ, యూమియా యూనివర్సిటీలు నిర్వహించిన సంయుక్త…

Read More

శీతాకాలంలో పచ్చిమిర్చి తింటున్నారా? మంచి పని చేశారు

పచ్చిమిర్చి తింటే కడుపులో మంట అని అనుకుంటాం. ఆ విషయం పక్కనపెడితే శీతాకాలంలో పచ్చిమిర్చిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటితో చాలా మేలు జరుగుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. – పచ్చిమిర్చిని తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంతేకాకుండా ఒబిసిటీతో ఇబ్బంది పడేవారు, మధుమేహం బారిన పడకుండా ఉండాలంటే పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోవాలి. – రోజూ తినే ఆహారంలో కారానికి బదులుగా మిర్చివాడకం అలవాటుగా మార్చుకోండి….

Read More

టాబ్లెట్లు వేసుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. !

అనారోగ్యం వచ్చినప్పుడో.. బీపీ,షుగర్ వంటి వ్యాధులు ఉన్నప్పుడో టాబ్లెట్లు వేసుకోవడం తప్పదు. నలభయ్యేళ్లు రాక ముందే చాలామంది రోజూ మూడు, నాలుగు టాబ్లెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి. ఇక థైరాయిడ్ వంటి సమస్య ఉన్నవారు రోజూ పొద్దున్నే టాబ్లెట్ వేసుకోవాల్సిందే. అధిక రక్తపోటు, హృద్రోగం, నొప్పులకు మందులు వాడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే టాబ్లెట్లు వేసుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాటిలో మొదటిది బాగా నీరు తీసుకోవాలి. మంచి నీటిని ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ…

Read More

ఉప్పు ఎక్కువ‌గా తింటున్నారా..? అయితే గ్యాస్ ట్ర‌బుల్ గ్యారెంటీ….!

స్థూల‌కాయం.. స‌మ‌యం త‌ప్పించి భోజ‌నం చేయ‌డం.. అధికంగా ఆహారం తీసుకోవ‌డం.. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం.. ఇత‌ర దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌దిత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో చాలా మంది గ్యాస్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. అయితే ఇవే కాకుండా.. మరొక కార‌ణం వ‌ల్ల కూడా గ్యాస్ వ‌స్తుంద‌ని సైంటిస్టులు తేల్చారు. అదే.. ఉప్పు ఎక్కువ‌గా తిన‌డం.. ఉప్పును ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా గ్యాస్ స‌మ‌స్య వ‌స్తుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. ఉప్పులో ఉండే సోడియం…

Read More

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

గ్రీన్ టీ తాగండి.. ఆరోగ్యానికి మంచిది అని కొందరంటారు. మరి కొందరేమో.. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు. మరొకరు ఇంకోటి అంటారు. ఇంకొకరు మరొకటి అంటారు. ఇలా… పలు రకాలుగా చెబుతుంటారు. డాక్టర్లు మరోటి చెబుతారు. అసలు గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? నిజానికి.. పలు ఆరోగ్య సమస్యలను నివారించడానికి గ్రీన్ టీ తాగుతారు. కానీ.. గ్రీన్ వల్ల అంతగా ఆరోగ్య ప్రయోజనాలు ఉండకపోవచ్చని చెబుతున్నరు పరిశోధకులు. చాలామంది గ్రీన్ టీ తాగితే…

Read More

ఈ పండ్లతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా!

వయసు చిన్నదే.. కానీ ముఖం మాత్రం పెద్దవారిలా కనిపిస్తుంది. కారణం చర్మం ముదిరినట్లుగా కనిపించడం. అలా అవ్వడానికి కారణం తినే ఆహారంలో చర్మ ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు లేకపోవడం. కాలుష్యం వంటి కారణాలవల్ల చర్మం పొడిబారడం, తక్కువ వయసులోనే ముడతలు పడడం వల్ల కాంతిహీనంగా తయారవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఏవేవో తినాల్సిన అవసరం లేదు ఆరోగ్యాన్ని కాపాడుకునే పనిలో భాగంగానే అందాన్ని పెంచే కొన్నిరకాలపండ్లు తింటే సరిపోతుంది. ఆ పండ్లేంటో ఇప్పుడు తెలుసుకోండి. యాంటీఏజింగ్, యాంటీ…

Read More

కౌగిలింత‌ల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

మీరు మీ జీవిత భాగ‌స్వామిని చివ‌రిసారిగా ఎప్పుడు కౌగిలించుకున్నారు ? సిగ్గు ప‌డ‌కండి.. ఎందుకంటే.. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విష‌యం. ఏంటీ.. కౌగిలింత‌కు, మ‌న ఆరోగ్యానికి సంబంధం ఏముంటుంది ? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? అయితే వినండి.. నిజంగానే కౌగిలింత వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని మేం ఏదో ఆషామాషీగా చెప్ప‌డం లేదు. ఎందుకంటే.. సైంటిస్టులు ప‌రిశోధ‌న‌ల్లో తేలిన నిజ‌మిది. కౌగిలింత వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయ‌ని వారు చెబుతున్నారు. మ‌రి ఆ…

Read More

హైబీపీ అదుపులో ఉండాలంటే ఈ సూచనలను కచ్చితంగా పాటించాలి..!

గుండెకు రక్తం సరఫరా అయ్యే రక్తనాళాల్లో ఎల్లప్పుడూ పీడనం ఎక్కువగా ఉంటే దాన్ని హైబీపీ అంటారు. రక్తనాళాల్లో రక్తం సరఫరా అయ్యేటప్పుడు అధిక మొత్తంలో ప్రెషర్‌తో రక్తం పంప్ అవుతుంది. ఇలాంటి స్థితిని హైబ్లడ్ ప్రెషర్ లేదా రక్తపోటు అని పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 1.13 బిలియన్ల మంది హైబీపీతో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. హైబీపీకి కచ్చితంగా సరైన సమయంలో చికిత్స తీసుకోవాల్సిందే. లేదంటే హార్ట్ ఎటాక్‌లు, ఇతర గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రక్తపోటు…

Read More

రోజూ ఒక తులసి ఆకు.. ఉంచుతుంది మీ షుగర్ ను కంట్రోల్ లో…!

తులసిని హిందువులు దేవుడిగా కొలుస్తారు. తులసి చెట్టు ఉండని హిందువుల ఇల్లు ఉండదు. ప్రతి రోజూ స్నానం చేశాక తులసి చెట్టుకు నీళ్లు పోసి పూజ చేసి తమ పనులు చేసుకుంటారు. తులసి అంటే అంత పవిత్రమైంది. మరి.. ఆ తులసి చెట్టులో దైవ గుణాలే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే తులసిని సర్వగుణ సంపన్న చెట్టు అని పిలుస్తారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లు హై బ్లడ్ షుగర్ ను కంట్రోల్…

Read More

నిద్ర చ‌క్క‌గా ప‌ట్టాలంటే.. వీటిని తీసుకోవాలి..!

ప్ర‌స్తుతం చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, మానసిక స‌మ‌స్య‌లు, దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, ప‌నిభారం.. ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందిని నిద్ర‌లేమి ఇబ్బందులకు గురిచేస్తున్న‌ది. దీంతో పలు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా వారు కొని తెచ్చుకుంటున్నారు. అయితే నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న‌వారు రోజూ ఈ ఆహారాల‌ను తీసుకుంటే నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. దాంతో ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ…

Read More