బరువు తగ్గుతున్నా.. పొట్ట దగ్గరి కొవ్వు తగ్గడం లేదా..?
చాలామంది బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ల తిప్పలేవో వాళ్లు పడతారు. కానీ.. ఎంత ప్రయత్నించినా.. ఎన్ని వ్యాయామాలు చేసినా వాళ్ల పొట్ట దగ్గరి కొవ్వు మాత్రం తగ్గదు. అరె.. ఇన్ని రకాలుగా ప్రయత్నించినా.. ఎందుకు పొట్ట దగ్గరి కొవ్వు తగ్గడం లేదని వాపోతుంటారు. అయితే.. పొట్ట దగ్గరి కొవ్వు తగ్గకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి శరీరంలో సరిపోయేంత మెగ్నీషియం ఉండాలంట. ఒకవేళ మీ ఒంట్లో సరిపోయేంత మెగ్నీషియం…