బీపీని కంట్రోల్ లో ఉంచుకోండి ఇలా…!

కొంతమందికి ఉంటే హై బీపీ ఉంటది. లేదంటే లో బీపీ ఉంటది. ఏది ఉన్నా ప్రమాదమే. అందుకే బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ఎన్నో పాట్లు పడుతుంటారు. అయితే ఇంట్లోనే చిన్న చిట్కాలు వాడి బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. దానికి ఏం చేయాలంటే…. ఉదయం లేవగానే గ్లాస్ లో గోరు వెచ్చని నీటిని తీసుకొని దాంట్లో సగం కోసిన నిమ్మకాయ రసాన్ని పిండుకొని తాగేయలి. అలా ప్రతిరోజు పరగడుపునే తాగితే బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. మీకు…

Read More

మీకు తెలియని గ్రీన్‌ టీ ఉపయోగాలు

గ్రీన్‌ టీని చాలామంది ఇష్టపడకపోవచ్చు. పొద్దున్నే సంప్రదాయ పద్దతిలో ఉండే చాయ్‌ తాగే అలవాటు ఏళ్ల తరబడి ఉండిఉంటుంది. పొగలు కక్కుతుండే వేడివేడి టీ తాగితే ఆ మజాయే వేరు అనుకునేవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ప్రస్తుత తరంలో శరీరం మన తాతతండ్రుల్లా ధృఢంగా ఉండడంలేదు. దానికి ఎన్నో కారణాలు. ఏదేమైనా బతికింతకాలం ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా అవసరం. గ్రీన్‌ టీ గురించి మనకు తెలియని ఉపయోగాలు, లాభాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం విజృంభిస్తున్న ఎన్నోరకాల…

Read More

లావుగా ఉన్నారా.. అయితే మీకీ తిప్పలు తప్పవు.. జాగ్రత్త మరి

ఊబకాయం.. ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య.. ఈ ఊబకాయం కారణంగా కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. తాజాగా జరిగిన పరిశోధనల్లో ఊబ కాయస్తులను మరింత బాధించే వాస్తవం వెలుగు చూసింది. అదేంటంటే.. ఊబకాయానికీ ఆస్తమాకీ సంబంధం ఉందట. ఈ విషయాన్ని అమెరికాకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ కి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం వీళ్లు కొందరు ఊబకాయుల్ని పరిశీలించి పరిశోధనలు చేశారట. వాళ్లలో చాలా మందికి శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు గుర్తించారట. వాళ్ల…

Read More

పుదీనాతో అందమైన ముఖం.. మొటిమలు మాయం.. ఇంకా ఎన్నో..!

వంటింట్లో విరివిగా వాడే పుదీనా ఆరోగ్యాన్నే కాదు.. అందాన్నీ అందిస్తుంది. కేవలం పుదీనాతో కాకుండా.. దీనికి మరికొన్ని పదార్థాలు కలిపితే ఎన్నో సౌందర్య చిట్కాలు పాటించొచ్చు. ఈ పుదీనాతో చర్మాన్ని మెరిపించొచ్చు. మచ్చలనూ తొలగించుకోవచ్చు.. సులభంగా లభ్యమయ్యే ఈ పుదీనాతో ఏమేం చేయవచ్చో ఓసారి చూద్దాం. యవ్వనంలో మొటిమెలు అందరినీ వేధించే సమస్య.. మొటిమలు తగ్గిపోయినా వాటి గుర్తులుగా మచ్చలు మిగిలిపోతాయి. అంతే కాదు. దోమకాటు వల్ల కూడా ముఖంపై మచ్చలు వస్తుంటాయి. వీటిని తొలగించుకోవడానికి మనకు…

Read More

అరటితో పాదాలు కోమలంగా.. ఎలా చేయాలంటే..

అందం విషయంలో మహిళలు ఏమాత్రం రాజీపడరు. అందం అనగానే ముఖం బాగుందా లేదా అనే చూసుకుంటారు. అందం ముఖానికి మాత్రమే పరిమితం కాదు. కాళ్లు, చేతులు, పాదాలు అన్నీ బాగుంటేనే అందరిలో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు. వీటిలో ఒకటైనా సరిగా లేకుంటే మీరు అందంగా లేరని ఒప్పుకోకతప్పుదు. శీతాకాలంలో పాదాల పగుళ్లు ఎక్కువగా ఉంటాయి. వాటిని కోమలంగా, మృదువుగా మార్చేందుకు అరటి మాయిశ్చరైజర్ సరిపోతుంది. ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తయారీ : బాగా పండిన…

Read More

ఇంద్ర ధ‌నుస్సు (రెయిన్‌బో) డైట్ అంటే తెలుసా..? దాంతో క‌లిగే అద్భుత‌మైన లాభాలివే…!

ఇంద్ర ధ‌నుస్సులో ఏడు రంగులు (VIBGYOR) ఉంటాయి తెలుసు క‌దా. ఆ రంగులతో ఆ ధ‌నుస్సు చూసేందుకు ఎంతో ముచ్చ‌ట‌గా ఉంటుంది. అయితే ఇంద్ర ధ‌నుస్సులో ఉన్న ఏడు రంగుల‌ను పోలిన అనేక ఆహార ప‌దార్థాలు మ‌న‌కు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. వీట‌న్నింటిని నిత్యం తింటే మ‌న‌కు అనేక ఆరోగ్య‌కర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అందుకే ఈ ఆహార ప‌దార్థాల డైట్‌ను రెయిన్‌బో డైట్ అని కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మరి రెయిన్‌బో డైట్ లో ఏమేం తినాలో, వాటి…

Read More

ఈ సూచ‌న‌లు పాటిస్తే.. సెల్‌ఫోన్ రేడియేష‌న్ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు….!

ప్ర‌స్తుత త‌రుణంలో స్మార్ట్‌ఫోన్లు మ‌న జీవితంలో ఎలా భాగ‌మైపోయాయో అంద‌రికీ తెలిసిందే. అవి లేక‌పోతే ఒక్క క్ష‌ణం కూడా ఉండ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఉద‌యం నిద్ర లేచిన ద‌గ్గ‌ర్నుంచీ రాత్రి మ‌ళ్లీ నిద్ర‌పోయే వ‌ర‌కు స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎక్కువైంది. అయితే ఫోన్ల‌తో మ‌న‌కు ఎన్ని లాభాలు ఉంటాయో అన్ని న‌ష్టాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా వాటి వ‌ల్ల మ‌న‌కు క‌లిగే న‌ష్టాల్లో ఒక‌టి రేడియేష‌న్‌. ఫోన్ల‌ను ఎంత ఎక్కువ‌గా వాడితే మ‌నం అంత ఎక్కువగా రేడియేష‌న్ బారిన…

Read More

తిని పారేసే అరటి తొక్కతో.. ఇన్ని ఉపయోగాలా..?

చాలా మంది అరటి పండు తింటుంటారు. ఇది చాలా వరకూ ఆహరానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. అనేక పోషక పదార్థాలు ఉంటాయి. కానీ చాలా మంది పండు తినేసి తొక్క అవతల పారేస్తారు. కానీ ఈ తొక్కతో చాలా ఉపయోగాలు ఉన్న విషయం చాలా మంది గ్రహించరు. అరటి తొక్కతో ప్రత్యేకించి చర్మ సౌందర్యాన్నికాపాడుకోవచ్చు. ఎలాగంటే.. కాలుష్యం, సూర్యకాంతి, దుమ్ము, ధూళి, తీసుకునే ఆహారం… ఇవన్నీ మన చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దాంతో చర్మం నల్లగా మారుతుంటుంది….

Read More

ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న వారు.. ఏయే చిరుధాన్యాలు తినాలో తెలుసా….?

ప్ర‌స్తుతం చాలా మంది ఆరోగ్యం కోసం చిరుధాన్యాల‌ను (మిల్లెట్స్‌) ఎక్కువ‌గా తింటున్నారు. అరికెలు, సామ‌లు, ఊద‌లు, కొర్ర‌లు.. ఇలా ర‌క ర‌కాల చిరు ధాన్యాలు అందుబాటులో ఉండ‌డంతో చాలా మంది త‌మ ఇష్టానికి అనుగుణంగా వాటిని కొనుగోలు చేసి రోజూ ఒక‌టి లేదా రెండు పూట‌లు వాటినే ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఏయే చిరుధాన్యాల‌ను తినాలో ఇప్పుడు తెలుసుకుందామా..! రాగులు… వీటితో అంబ‌లి, జావ‌, రాగిముద్ద, రాగిరొట్టె చేసుకుని తిన‌వ‌చ్చు. శ‌రీరానికి…

Read More

రోజూ ప‌ర‌గ‌డుపునే రెండు వెల్లుల్లి రెబ్బ‌ల్ని తింటే…?

వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది. త‌ద్వారా ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం, ఇత‌ర ఇన్ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. వెల్లుల్లితో మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. వెల్లుల్లి స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌గా ప‌నిచేస్తుంది. అంతేకాదు, క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌ర వ్యాధుల‌ను రాకుండా చేసే శ‌క్తి కూడా వెల్లుల్లికి ఉంది. అయితే నిత్యం ఉద‌యాన్నే రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం….

Read More