ఘీ-కాఫీ (నెయ్యి కాఫీ) గురించి తెలుసా?
ఒకప్పుడు కాఫీ అంటే ఒకటే కదా అనుకునేవాళ్లు. ఇప్పుడు కాఫీ అంటే ఏ కాఫీ కావాలని అడుగుతున్నారు. కాఫీలో అన్ని రకాలు వచ్చేశాయి మరి. అంతటితో ఆగకుండా వాటిమీద ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. బ్లాక్ కాఫీ, కాశ్మీర్ కాఫీలానే నెయ్యి కాఫీ కూడా ఉంది. నెయ్యితో చేసిన కాఫీతాగితే ఫ్యాట్ కదా అనుకోకండి. దీంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం. వెన్నని కాచిన తర్వాత వచ్చే పదార్థాన్ని నెయ్యిగా పరిగణిస్తారని అందరికీ తెలుసు. ఇది ఇప్పటిది…