తులసి విత్తనాలతో ఎన్నో ప్రయోజనాలు!
భారతీయ మహిళలు తులసి చెట్టును దైవంగా భావిస్తారు. వాటికి విత్తనాలు ఎక్కువగా వచ్చినప్పుడు వాటిని తుంచి పడేస్తుంటారు. తులసి ఆకులకు మాత్రం పసుపు, కుంకుమ పెట్టి పూజ చేస్తారు. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు తులసి ఆకులను తింటుంటారు. ఆకులే కాకుండా వాటి విత్తనాలతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలసుకోండి. – తులసి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ కణాలు పెరుగకుండా చూస్తాయి. శరీరంలో కణజాలాన్ని…