Shankhpushpi Tea : రోజూ ఒక కప్పు చాలు.. బీపీ, షుగర్ తగ్గుతాయి.. కొలెస్ట్రాల్ కరిగిపోతుంది..!
Shankhpushpi Tea : మన చుట్టూ పరిసరాల్లో అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో ఆయుర్వేద పరంగా మనకు ఉపయోగపడే మొక్కలు చాలానే ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అలాంటి మొక్కల్లో శంఖుపుష్పి మొక్క కూడా ఒకటి. ఇది తీగ జాతికి చెందినది. దీని పుష్పాలు నీలం లేదా తెలుపు రంగులో ఉంటాయి. అయితే నీలం పుష్పాల వల్ల మనకు ఎక్కువ మేలు జరుగుతుంది. నీలం పుష్పాలను సేకరించి నీటిలో వేసి మరిగించి…