ఆహారం తిన్నతర్వాత స్నానం చేస్తున్నారా? ఇంకేం పనులు చేస్తున్నారు!
ఇప్పుడున్న బిజీలైఫ్‌లో ఏ పనులకు పద్ధతిపాడు లేకుండా పోయింది. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఆకలితో మొదట తిండి తింటారు. తర్వాత చిరాకుగా ఉందని స్నానం చేస్తారు. అలా చేయకూడదని తెలుసినా.. ఏం కాదలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. తిన్న తర్వాత స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలియక అలా అంటారు. తెలిస్తే కొంతమేరకు పద్ధతిని మార్చుకుంటారు. ఆహారం తీసుకున్న తర్వాత ఇంకా చాలా పనులు చేయకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆహారం తీసుకున్న తర్వాత కొన్ని…