రోజులో 8 గంటలు కూర్చునే పనిచేస్తున్నారా? ఈ ప్రమాదాలు ఖాయం!
పూర్వకాలంలో శారీరక శ్రమ ఉద్యోగాలు ఎక్కువగా ఉండడంతో వారి శరీరంలోని క్యాలరీలు కరిగి ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడలా కాదు. కూర్చుని చేసే ఉద్యోగం. తినడం, తాగడం, పని మూడు పనులు కూర్చునే చేయాలి. ఇక తిన్నది ఎక్కుడ అరుగుతుంది. 8 గంటలు నిర్వరామంగా కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల ఐదేండ్లలో శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అవి కూడా దుష్పరిణామాలే. అవేంటో తెలుసుకుందాం. వెన్నెముక : సాధారణంగా వెన్నెముక ఎస్ ఆకారంలో ఉంటుంది. రోజులో ఎక్కువసేపు కూర్చోవడం…