వివాహానికి.. ఆయుష్షు పెరగడానికి సంబంధం ఏంటి..
పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందట. ఇది పరిశోధకులు చెబుతున్న మాట. ఒంటరిగా ఉంటున్న వారితో పోలిస్తే వైవాహితులకు గుండెకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, మతిమరుపు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువని, ఎక్కువకాలం జీవిస్తారని చెబుతున్నారు. ఇంకా వారి అధ్యయనాల్లో చాలా విషయాలు వెల్లడయ్యాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి చేసుకోవడం. స్నేహితులు, సామాజిక సంబంధాలు కలిగి ఉండడంపై బ్రిటన్ పరిశోధకులు ఇటీవల సర్వే జరిపారు. అనేక రుగ్మతలతో బాధపడుతున్న వారిలో ఒంటరిగా ఉన్నవారు.. వివాహితుల…