కళ్లు అందంగా, ఆకర్షణీయంగా ఉండాలంటే ఇలా చేయండి..!
సహజంగా కళ్లు ప్రతి ఒక్కరిలో ఆకర్షనీయంగా కనిపిస్తాయి. కళ్లు అందంగా ఉండే అందాన్ని మరింత పెంచుతుంది. మన శరీర అవయవాలలో కళ్ళు ఎంత ప్రధానమైనవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్‌లు, ఫోన్ల ఉపయోగం ఎక్కువగా ఉండడంతో వాటి ఎఫెక్ట్ కంటిపై బాగా పడుతుంది. దీంతో అనేక కంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కళ్లు త్వరగా అలసిపోవడం, కళ్ల కింద నల్లని వలయాలు రావడం వంటివి కంప్యూటర్‌పై పనిచేసేవాళ్లకు తరచూ జరుగుతుంటాయి. మరి కళ్లు…