ప్లాస్టిక్ బాక్స్‌ల్లో తినే వారికి ఈ విషయం తెలిస్తే…!
ప్రస్తుత తరుణంలో చాలా మంది స్టీల్‌కు బదులుగా ప్లాస్టిక్‌తో తయారుచేయబడిన లంచ్ బాక్సులను ఉపయోగిస్తున్నారు. కానీ నిజానికి ప్లాస్టిక్ లంచ్ బాక్సులు అంత క్షేమకరం కాదని సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే.. ప్లాస్టిక్ లంచ్ బాక్సులలో ఆహారాన్ని ఉంచితే అందులోకి ప్లాస్టిక్ లో ఉండే జీనోఈస్ట్రోజెన్స్ అనబడే హానికారక రసాయనాలు విడుదలవుతాయట. అవి మనకు అనేక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడతాయని వైద్యులు చెబుతున్నారు. ప్లాస్టిక్ లో ఉండే హానికారక రసాయనాలు ఆహారంలోకి విడుదలయ్యాక ఆ ఆహారాన్ని మనం…