Overweight : అధిక బరువు తగ్గాలంటే పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు..!
Overweight : అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ప్రస్తుత తరుణంలో అనేక మందికి సమస్యగా మారింది. అందుకే చాలా మంది నిత్యం వ్యాయామం చేయడం, జిమ్‌లలో గంటల తరబడి గడపడం, ఆహారాన్ని మితంగా తీసుకోవడం వంటి పనులు చేస్తుంటారు. అయితే బరువు తగ్గేందుకు ఇవే కాకుండా కింద తెలిపిన పలు సూచనలను కూడా పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువును తగ్గించుకునేందుకు నిత్యం అన్ని పోషకాలు అందేలా చూసుకోవాలి. కొన్ని సార్లు పోషకాహార లోపం…