సడెన్‌గా బీపీ డౌన్ అయితే ఏం చేయాలి ?
మనలో అధిక శాతం మంది హైబీపీ సమస్యతో బాధపడుతుంటారు. అయితే నిజానికి కొందరికి లోబీపీ సమస్య కూడా ఉంటుంది. అలాంటి వారు లోబీపీతో ఒక్కోసారి స్పృహ తప్పి పడిపోతుంటారు. లేదా అలా స్పృహ తప్పినట్లు అనిపిస్తుంటుంది. అయితే ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి ? సడెన్ గా బీపీ డౌన్ అయితే వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? అంటే… ఎవరైనా ఒక వ్యక్తి బీపీ డౌన్ అయితే అతనికి తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ముఖం…