Honey : రోజూ రాత్రి నిద్రకు ముందు తేనెను ఇలా తీసుకోండి.. ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి..
Honey : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి తేనెను ఉపయోగిస్తున్నారు. దీన్ని వంటల్లో వేయడం మాత్రమే కాదు.. నేరుగా కూడా తింటారు. అలాగే ఆయుర్వేదంలోనూ తేనెకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దీన్ని అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే అనేక వ్యాధులకు ఇది ఔషధంగా పనిచేస్తుంది. అయితే తేనెను ప్రతి రోజూ తీసుకోవాలి. దీంతో అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు. తేనెను తీసుకోవడం వల్ల కేవలం పోషకాలు లభించడమే కాదు.. శక్తి కూడా వస్తుంది. అలాగే…