Blood Circulation : వీటిని తింటే ర‌క్తం పెర‌గ‌డ‌మే కాదు.. ర‌క్త స‌ర‌ఫ‌రా కూడా మెరుగు ప‌డుతుంది..

Blood Circulation : శరీరంలో ఎర్ర రక్తకణాలు ఎంతో ముఖ్యమైనవి. ఇవి శరీరంలోని అవయవాలకి ఆక్సిజన్ ని సరఫరా చేస్తాయి. ఈ ఎర్ర రక్తకణాలు ఎముకలలో ఉండే మూలుగులలో తయారు చేయబడతాయి. ఈ ఎర్రరక్త కణాల జీవిత కాలం 120 మాత్రమే. ఈ కణాలు క్షీణ దశకు వచ్చిన తరువాత మళ్ళీ ఎముకల్లో మూలుగులు వాటిని వృద్ది చెందిస్తాయి. సుమారు ఒక సెకనుకి 20 నుంచి 30 లక్షల కణాలు వృద్ది చెందుతాయి. అయితే శరీరంలో ఈ…

Read More

చికెన్ తిన్న వెంట‌నే పాలు తాగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

మాంసాహార ప్రియుల్లో దాదాపుగా చాలా మందికి చికెన్ అంటేనే చాలా ఇష్టం ఉంటుంది. అందుక‌నే వారు ర‌క ర‌కాల చికెన్ ఐట‌మ్స్ లాగించేస్తుంటారు. అయితే కొంద‌రు మాత్రం చికెన్ తిన్నాక పాలు తాగుతుంటారు. కానీ నిజానికి ఇలా చేస్తే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. చికెన్ తిన్నాక పాలు తాగ‌రాద‌ని ఆయుర్వేదం సూచిస్తోంది. చికెన్ తిన్న వెంట‌నే పాలు తాగితే జీర్ణాశ‌యంలో విష‌, వ్య‌ర్థ ప‌దార్థాలు బాగా ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌ట‌. దీంతో జీర్ణ‌, చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని…

Read More

యాక్టివేటెడ్ చార్‌కోల్ అంటే ఏమిటి..? దాంతో ఆరోగ్యప‌రంగా మ‌న‌కు క‌లిగే లాభాలేమిటి..?

చార్‌కోల్ అన‌గానే స‌హ‌జంగా చాలా మంది మ‌న ఇండ్ల వ‌ద్ద ల‌భ్య‌మ‌య్యే బొగ్గు అనుకుంటారు. అయితే అది చార్‌కోల్ అనే మాట నిజ‌మే.. కానీ దాన్ని మ‌నం ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌కు వాడ‌లేం. యాక్టివేటెడ్ చార్‌కోల్‌ను మాత్ర‌మే వాడుకోగ‌లం. దాన్ని బొగ్గు, కొబ్బ‌రికాయ టెంక‌, వెదురు త‌దిత‌రాల‌తో త‌యారు చేస్తారు. ఇక మ‌న‌కు యాక్టివేటెడ్ చార్‌కోల్ ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్‌, పౌడ‌ర్ రూపంలో మార్కెట్‌లో ల‌భిస్తుంది. దీంతో మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. * యాక్టివేటెడ్…

Read More

కొబ్బ‌రినీళ్ల‌ను త‌ర‌చూ తాగ‌డం వ‌ల్ల క‌లిగే 12 అద్భుత‌మైన లాభాలివే..!

వేస‌వి వ‌చ్చిందంటే చాలు.. మ‌నలో అధిక శాతం మంది కొబ్బ‌రి నీళ్ల‌ను బాగా తాగుతుంటారు. కొబ్బ‌రి నీళ్ల‌ను తాగడం వల్ల శ‌రీరానిక చ‌లువ చేస్తుంది. డీ హైడ్రేష‌న్ బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. అలాగే కొంద‌రు విరేచ‌నాల‌ను అరిక‌ట్టేందుకు కూడా కొబ్బ‌రినీళ్ల‌ను తాగుతుంటారు. అయితే ఇవే కాదు.. కొబ్బ‌రి నీళ్ల‌ను త‌ర‌చూ తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఇంకా అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటంటే… * శ‌రీరానికి శక్తిని అందిస్తాయ‌ని చెప్పి చాలా మంది స్పోర్ట్స్ డ్రింక్స్‌ను తాగుతుంటారు. అయితే…

Read More

Weight Loss Drink : ఈ డ్రింక్ తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.. కొన్ని రోజుల్లోనే ఫలితం మీకే తెలుస్తుంది..

Weight Loss Drink : గత కొన్నేళ్లుగా మన జీవనశైలిలో వచ్చిన మార్పులతో ఊబకాయం సమస్య పెరిగిపోతోంది. అధిక బరువు ఉండటం గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్‌లకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. బరువు పెరిగినంత సులువు కాదు బరువు తగ్గటం. ఎన్నో వ్యాయామాలు, ఆహార నియమాలు పాటించినప్పటికీ కొందరు ఎంతకూ బరువు తగ్గరు. అయితే వెయిట్ లాస్ అవ్వడానికి ఓ మంచి మ్యాజిక్ డ్రింక్…

Read More

డిప్రెష‌న్‌తో బాధ ప‌డుతున్నారా..? వీటిని తినండి..!

ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌ది ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం. ఈ పోటీ ప్ర‌పంచంలో నెట్టుకు రావాలంటే.. మ‌న‌మూ అంతే వేగంగా ముందుకు సాగాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలో అనేక సంద‌ర్భాల్లో మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌కు మ‌నం గుర‌వుతున్నాం. దీంతో కొంద‌రికి డిప్రెష‌న్ కూడా వ‌స్తోంది. ఈ స్థితికి చేరుకున్న వారిలో కొంద‌రు బ‌ల‌వంతంగా ప్రాణాల‌ను తీసుకుంటున్నారు. అయితే అలాంటి స్థితికి రాకుండా ఉండాల‌న్నా.. నిత్యం ఎలాంటి టెన్ష‌న్లు లేకుండా హాయిగా జీవించాల‌న్నా.. కింద ఇచ్చిన ప‌దార్థాల‌ను ఆహారంలో భాగం…

Read More

మ‌న ఇళ్ల‌లో ఉండే స‌హ‌జ‌సిద్ద‌మైన యాంటీ వైర‌ల్ ప‌దార్థాలు ఇవి.. రోజూ తింటే వైర‌స్‌లు న‌శిస్తాయి..!

మ‌న శ‌రీరంపై నిత్యం అనేక బాక్టీరియా, వైర‌స్‌లు దాడి చేస్తుంటాయ‌నే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అందుక‌నే మ‌నం త‌రచూ అనారోగ్యాల బారిన ప‌డుతుంటాం. అయితే బాక్టీరియాను నిర్మూలించాలంటే.. యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉన్న ప‌దార్థాల‌ను తిన‌డం ఎంత అవ‌స‌ర‌మో.. మ‌న‌కు వ్యాపించే వైర‌స్‌ల‌ను నాశ‌నం చేయాలంటే.. యాంటీ వైర‌ల్ గుణాలు ఉన్న ప‌దార్థాల‌ను తిన‌డం కూడా అంతే అవ‌స‌రం.. ఈ క్ర‌మంలోనే మ‌న ఇండ్ల‌లో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ వైర‌ల్ గుణాలు ఉన్న ప‌దార్థాల గురించి…

Read More

స్త్రీల‌లో హెయిర్‌ఫాల్ ఎందుకు వ‌స్తుందో తెలుసా..?

పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ‌గా శిరోజాల సంర‌క్ష‌ణ‌కు ప్రాధాన్య‌త‌నిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే కొంద‌రు స్త్రీల‌కు మాత్రం ఎల్ల‌ప్పుడూ ప‌లు వెంట్రుక‌ల స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా వెంట్రుక‌లు రాలిపోతుంటాయి. ఎన్ని ప‌ద్ధ‌తులు ట్రై చేసినా శిరోజాలు రాలిపోవ‌డాన్ని వారు ఆప‌లేక‌పోతుంటారు. అయితే స్త్రీల‌లో హెయిర్ ఫాల్ ఎందుకు వ‌స్తుందో, అస‌లు అందుకు కార‌ణాలు ఏముంటాయో ఇప్పుడు తెలుసుకుందామా..! * శ‌రీరంలో త‌గినంత‌గా ఐర‌న్ లేక‌పోయినా స్త్రీల‌లో హెయిర్ ఫాల్ వ‌స్తుంటుంది. ఎందుకంటే ప్ర‌తి నెలా పీరియ‌డ్స్ స‌మ‌యంలో…

Read More

శ‌రీరంలోని కొవ్వు సుల‌భంగా క‌ర‌గాలా..? ఈ డ్రింక్స్ ట్రై చేయండి..!

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక మంది అనేక ర‌కాల విధానాల‌ను పాటిస్తుంటారు. కొంద‌రు వ్యాయామంపై ఎక్కువ‌గా దృష్టి పెడ‌తారు. కొంద‌రు యోగా చేస్తారు. ఇక కొంద‌రు క్రీడ‌ల‌కు ప్రాధాన్య‌త‌నిస్తారు. ఇంకా కొంద‌రు ఏదైనా ఒక వైద్య విధానంలో బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తుంటారు. అయితే కొంద‌రు మాత్రం నిత్యం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవ‌డం ద్వారా బ‌రువు త‌గ్గించుకోవాల‌ని య‌త్నిస్తుంటారు. అయితే ఎవ‌రైనా స‌రే.. ఆహారం విష‌యానికి వ‌స్తే.. కింద సూచించిన ప‌లు ఆహారాల‌ను నిత్యం తీసుకోవాల్సిందే.. దీంతో…

Read More

ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నారా..? ఇలా చేయండి..!

వయస్సు మీద పడుతుంటే ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఒక దాని వెనుక ఒకటి వచ్చి పడుతుంటాయి. ఈ క్రమంలో ఆయా సమస్యల నుంచి తప్పించుకోవడం కష్టతరమవుతుంటుంది. ఇక చివరకు ఏదో ఒక రోజుకు ఎవరైనా చనిపోక తప్పదు. అయితే ఎక్కువ కాలం బతకాలనుకునేవారు మాత్రం నిత్యం తక్కువ ఆహారం తీసుకోవాలని సైంటిస్టులు చెబుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఈ మేరకు కొందరు సైంటిస్టులు తాజాగా చేపట్టిన పరిశోధనలు సదరు విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అమెరికా, చైనాలకు…

Read More