స్త్రీలలో హెయిర్‌ఫాల్ ఎందుకు వస్తుందో తెలుసా..?
పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా శిరోజాల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే కొందరు స్త్రీలకు మాత్రం ఎల్లప్పుడూ పలు వెంట్రుకల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఎన్ని పద్ధతులు ట్రై చేసినా శిరోజాలు రాలిపోవడాన్ని వారు ఆపలేకపోతుంటారు. అయితే స్త్రీలలో హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుందో, అసలు అందుకు కారణాలు ఏముంటాయో ఇప్పుడు తెలుసుకుందామా..! * శరీరంలో తగినంతగా ఐరన్ లేకపోయినా స్త్రీలలో హెయిర్ ఫాల్ వస్తుంటుంది. ఎందుకంటే ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో … Read more









