Frequent Urination : అతి మూత్ర వ్యాధితో బాధ పడుతున్నారా.. అయితే ఇలా చేయండి.. వెంటనే తగ్గుతుంది..!

Frequent Urination : చాలామంది అతిమూత్ర వ్యాధితో బాధపడుతుంటారు. ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగిన మొదట్లో ఆ మందుల వల్ల తగ్గినట్లు కనిపించినా ఆ తర్వాత యథాప్రకారం మూత్రం వస్తూనే ఉంటుంది. మూత్రాశయం నిండిన విషయం నాడుల ద్వారా మెదడుకు చేరుతుంది. అప్పుడు మనకు టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తుంది. దీనిని మనం కంట్రోల్ చేయలేం. అయితే ఒక్కోసారి అతి మూత్రం సమస్య కూడా ఏర్పడుతుంది. దీంతో అకస్మాత్తుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కో సందర్భంలో దగ్గినా, తుమ్మినా మూత్రం…

Read More

ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలా..? ఈ ఆహారాలు తీసుకోండి..!

వయస్సు మీద పడుతుందంటే చాలు.. ఎవరికైనా స‌రే.. సహజంగానే చర్మం ముడతలు పడుతుంటుంది. దీంతో కొంద‌రు దిగులు చెందుతుంటారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎవ‌రికైనా స‌రే.. చ‌ర్మం ముడ‌త‌లు ప‌డి వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపిస్తుంటాయి. అయినప్పటికీ కొందరికి మాత్రం అలా ఉండడం నచ్చదు. చర్మం ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే అలాంటి వారు కింద తెలిపిన ఆహారాలను తీసుకోవడం ద్వారా చర్మాన్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచుకోవచ్చు. అలాగే చ‌ర్మంపై ముడ‌త‌లు కూడా పడ‌కుండా ఉంటాయి. మరి…

Read More

ఎడ‌మ‌చేయి నొప్పిగా ఉంటుందా..? గుండె స‌మ‌స్యే కాదు, ఇవి కూడా కార‌ణం కావ‌చ్చు..!

సాధార‌ణంగా హార్ట్ ఎటాక్ వ‌చ్చే ఎవ‌రికైనా స‌రే ఎడ‌మ చేయి బాగా నొప్పిగా ఉంటుంది. భుజం నుంచి చేయి కింద వ‌ర‌కు లాగిన‌ట్టు నొప్పి వ‌స్తుంది. అలాగే ఛాతి మ‌ధ్య‌లో నొప్పి మొద‌లై పైకి వ్యాపిస్తుంది. ఇక కొంద‌రికి ఎడ‌మ వైపు ద‌వ‌డ నొప్పిగా ఉంటుంది. ఇవ‌న్నీ హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ని తెలిపే ల‌క్ష‌ణాలు. అయితే ఇవి లేకుండా కేవ‌లం ఎడ‌మ చేయి నొప్పి మాత్ర‌మే ఉంటే దాన్ని చాలా మంది గుండె స‌మ‌స్య అని భావిస్తుంటారు….

Read More

పాలకూర జ్యూస్‌ను రోజూ తాగితే.. ఇన్ని లాభాలా..!

మనం నిత్యం తినే అనేక ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. దీంతో చాలా మంది పప్పు చేసుకుని తింటుంటారు. ఇక కొందరు పాలకూరలో టమాటాలను వేసి వండుకుంటారు. అయితే వంటల రూపంలో కాక పాలకూరను రోజూ నేరుగా తీసుకుంటే దాంతో మనకు ఇంకా అనేక లాభాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే నిత్యం పాలకూరను జ్యూస్ రూపంలో తీసుకుంటే మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పాలకూరలో ఉండే విటమిన్ ఎ మన కంటి చూపును…

Read More

ఈ 7 ఫుడ్స్ తీసుకుంటే.. మీరు తిన్న ఆహారం వేగంగా జీర్ణ‌మ‌వుతుంది తెలుసా..?

మ‌నం తినే ఆహారాల‌ను జీర్ణం చేయ‌డంతోపాటు వాటిలో ఉండే పోష‌కాల‌ను మ‌న శ‌రీరానికి అందేలా చూడ‌డంలో జీర్ణ వ్య‌వ‌స్థ పాత్ర చాలా కీల‌క‌మైంది. దీంతోపాటు ఆ ఆహార ప‌దార్థాల్లో ఉండే వ్య‌ర్థాల‌ను కూడా జీర్ణ‌వ్య‌వ‌స్థ బ‌య‌టకు పంపుతుంది. అయితే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోతే గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు నొప్పి, అజీర్ణం, విరేచ‌నాలు త‌దిత‌ర స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగుప‌రుచుకునేందుకు కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి. దీంతో జీర్ణం బాగా అవ‌డ‌మే…

Read More

అధికంగా బ‌రువున్నారా..? చూయింగ్ గ‌మ్‌ను న‌మిలేయండి….!

మ‌న‌లో చాలా మంది ర‌క ర‌కాల తిను బండారాల‌ను తినేందుకు ఇష్ట‌ప‌డిన‌ట్లే చూయింగ్ గ‌మ్‌ల‌ను తినేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా 374 బిలియ‌న్ల చూయింగ్ గ‌మ్‌లు అమ్ముడ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌నం 187 బిలియ‌న్ల గంట‌ల‌ను కేవ‌లం చూయింగ్ గ‌మ్ తినేందుకే వెచ్చిస్తున్నామ‌ని కూడా ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యం తెలిస్తే ఇక‌పై చూయింగ్ గ‌మ్ అంటే ఇష్టం లేని వారు కూడా దాన్ని అమితంగా తినేస్తారు….

Read More

అధిక బ‌రువు త‌గ్గేందుకు ప‌వర్‌ఫుల్ సొల్యూష‌న్‌.. ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్‌..!

నేటి త‌రుణంలో అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు చాలా మంది నానా తంటాలు ప‌డుతున్నారు. అందులో భాగంగానే అనేక ర‌కాల డైట్‌ల‌ను పాటిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌లి కాలంలో కీటోడైట్ బాగా పాపుల‌ర్ అయింది. అందులో కేవ‌లం కొవ్వులు, ప్రోటీన్లు ఉన్న ఆహారా ప‌దార్థాల‌నే ఎక్కువ‌గా తినాల్సి ఉంటుంది. కార్బొహైడ్రేట్ల‌ను అస్స‌లు తీసుకోరాదు, లేదా చాలా చాలా త‌క్కువ‌గా తినాలి. దీంతో శ‌రీరం కీటో శ‌క్తి మీద ప‌నిచేస్తుంది. అప్పుడు అధిక బ‌రువు త‌గ్గ‌డంతోపాటు ఇత‌ర ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు…

Read More

బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లను ఏయే సమయాల్లోగా పూర్తి చేయాలో తెలుసా..?

ఉరుకుల, పరుగుల జీవితం.. అస్తవ్యస్తమైన జీవన విధానం.. అనారోగ్య సమస్యలు.. ఒత్తిడి.. ఆందోళన.. తదితర అనేక కారణాల వల్ల నేటి తరుణంలో చాలా మంది నిత్యం టైముకు భోజనం చేయడం లేదు. సమయం తప్పించి భోజనం చేస్తున్నారు. ఉదయం అల్పాహారం మానేయడమో, మధ్యాహ్నం, రాత్రి చాలా ఆలస్యంగా భోజనం చేయడమో చేస్తున్నారు. దీంతో స్థూలకాయం, డయాబెటిస్, గుండె జబ్బులు తదితర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఎవరైనా సరే.. నిత్యం టైముకు భోజనం చేస్తే ఎలాంటి అనారోగ్య…

Read More

లివర్‌ను శుభ్రం చేసుకోవాలంటే.. రోజూ వీటిని తీసుకోవాలి..!

మన శరీరంలోని అతి పెద్ద అవయవాల్లో లివర్ కూడా ఒకటి. ఇది చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది. మన శరీరానికి శక్తిని అందించేందుకు, విటమిన్లు, మినరల్స్‌ను నిల్వ చేసుకునేందుకు, విష పదార్థాలను బయటకు పంపేందుకు లివర్ ఎంతగానో శ్రమిస్తుంది. అయితే నిత్యం మనం అనుసరించే జీవనశైలితోపాటు పలు ఇతర కారణాల వల్ల కూడా లివర్‌లో కొన్ని సందర్భాల్లో విష పదార్థాలు పెరిగిపోతుంటాయి. దీంతో లివర్ సమస్యలు వస్తుంటాయి. అయితే అలా జరగకుండా ఉండాలంటే.. కింద తెలిపిన ఆహారాలను…

Read More

పాల‌లో అల్లం ర‌సం కలిపి తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

అల్లంలో ఎలాంటి ఔష‌ధ గుణాలు ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. మ‌న‌కు వ‌చ్చే స్వల్ప అనారోగ్య స‌మ‌స్య‌లైన ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం త‌దిత‌ర స‌మ‌స్య‌ల నుంచి అల్లం మ‌న‌ల్ని బ‌య‌ట ప‌డేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరంలో ఉండే సూక్ష్మ క్రిముల‌ను చంపేస్తాయి. అలాంటి అల్లాన్ని ర‌సం తీసి దాన్ని నిత్యం పాల‌లో క‌లుపుకుని తాగితే మ‌న‌కు ఇంకా అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!…

Read More