షుగర్ ఉన్నవారు అన్నం తినవచ్చా..? తెలుసుకోండి..!
మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రతి ఏటా చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. టైప్ 1, టైప్ 2 అని రెండు రకాల డయాబెటిస్ లతో చాలా మంది సతమతం అవుతున్నారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిత్యం డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే డయాబెటిస్ వచ్చిందంటే చాలు.. మన దగ్గర చాలా మందిని అన్నం మానేయమని చెబుతుంటారు. మరి డయాబెటిస్ ఉన్నవారు నిజంగానే అన్నం మానేయాలా ?…