గడ్డం బాగా పెరగాలా..? ఈ పొరపాట్లు చేయకండి..!
పురుషుల్లో కొందరు గడ్డం అస్సలు ఉంచుకోరు. ఎప్పుడూ నీట్ షేవ్‌తో దర్శనమిస్తారు. ఇక కొందరికి గడ్డం అంటేనే ఇష్టం ఉంటుంది. దీంతో వారు ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తారు. అయితే కొందరికి మాత్రం గడ్డం పెంచుకోవడమంటే ఇష్టం ఉంటుంది కానీ వారి గడ్డం అంత త్వరగా పెరగదు. దీంతో వారు నిరాశ చెందుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన పలు పొరపాట్లను చేయకుండా ఉంటే దాంతో గడ్డం త్వరగా పెరుగుతుంది. మరి గడ్డం పెంచాలనుకునే వారు చేసే పొరపాట్లు…