Staying In AC : ఏసీల్లో ఎక్కువగా గడుపుతున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి జాగ్రత్త..!
Staying In AC : వేసవిలో చల్లగా ఉండేందుకు చాలా మంది కూలర్లు, ఏసీల కింద ఎక్కువగా గడుపుతుంటారు. కూలర్లు మాట అటుంచితే ఎక్కువ శాతం మంది ఏసీల్లోనూ ఉంటారు. ఇక సీజన్లతో సంబంధం లేకుండా చాలా మంది నిత్యం ఏసీల్లో పనిచేస్తుంటారు. అయితే ఏసీల్లో నిత్యం ఎక్కువగా గడిపేవారు కొన్ని విషయాల పట్ల జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే ఆరోగ్యం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. ఏసీల్లో ఎక్కువగా గడిపేవారికి పలు అనారోగ్య సమస్యలు వస్తాయి….