కొలెస్ట్రాల్ తగ్గాలంటే ప్రతి రోజూ ఈ 5 పండ్లను తినండి.. వెంటనే స్లిమ్ అవుతారు..
మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫాస్ట్, జంక్ ఫుడ్స్ తినడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులంటున్నారు. దీని కారణంగా అధిక రక్తపోటు, గుండెపోటు, ట్రిపుల్ నాళాల వ్యాధి వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే పెరిగిన కొలెస్ట్రాల్ తగ్గించాలంటే వ్యాయామంతో పాటు ప్రతిరోజు ఈ 5 పండ్లని తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటంటే.. యాపిల్స్: ప్రతిరోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దుకు వెళ్లనవసరం లేదంటారు. ఇది…