రోజుకు 40 పుషప్స్ చేస్తే చాలు.. గుండె జబ్బులు రావట..!
నేటి తరుణంలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్న విషయం విదితమే. ముఖ్యంగా అనేక మందికి అకస్మాత్తుగా, అనుకోకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. అందుకు కారణాలు అనేకం ఉంటున్నాయి. అయితే ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికే గుండె జబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు. యుక్త వయస్సులో ఉన్నవారు కూడా హార్ట్ ఎటాక్స్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే నిత్యం 40కి పైగా పుషప్స్ చేసే వారికి ఏ గుండె జబ్బు…