చ‌పాతీల‌ను ఈ విధంగా చేసుకుని రాత్రి పూట తింటే చాలా మంచిది..!

అధిక బ‌రువు త‌గ్గించుకోవాల‌ని కొంద‌రు.. డ‌యాబెటిస్ వ‌ల్ల ఇంకొంద‌రు.. డైట్ పేరిట మ‌రికొంద‌రు.. స‌హ‌జంగానే ప్ర‌స్తుత త‌రుణంలో రాత్రి పూట చ‌పాతీల‌ను ఎక్కువ‌గా తింటున్నారు. నిజ‌మే.. రాత్రి పూట అన్నంకు బ‌దులుగా రెండు చ‌పాతీల‌ను తింటే చాలు.. స‌రిపోతుంది.. మ‌న‌కు లాభాలే క‌లుగుతాయి. అయితే కేవ‌లం గోధుమ‌పిండితోనే కాక‌.. అందులో కింద తెలిపిన ధాన్యాలు, గింజ‌ల‌కు చెందిన పిండిని క‌లుపుకుని.. దాంతో చ‌పాతీల‌ను చేసుకుని తింటే.. ఇంకా ఎక్కువ లాభాలు క‌లుగుతాయి. మ‌రి అదెలాగంటే… 2 కిలోల…

Read More

కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉందా..? వీటిని త‌ర‌చూ తీసుకోండి..!

మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఒక‌టి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. మ‌రొక‌టి బ్యాడ్ కొలెస్ట్రాల్‌. దీన్ని ఎల్‌డీఎల్ అని పిలుస్తారు. అయితే మ‌న శ‌రీరానికి హెచ్‌డీఎల్ మంచిది కానీ.. ఎల్‌డీఎల్ కాదు. అందువ‌ల్ల ఎల్‌డీఎల్ త‌యారు కాకుండా చూసుకోవాలి. ఇందుకు గాను నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు.. కింద సూచించిన ప‌లు ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాలి. దీంతో శ‌రీరంలో ఎల్‌డీఎల్ పేరుకుపోకుండా ఉంటుంది. ఫ‌లితంగా గుండె జ‌బ్బులు రాకుండా…

Read More

టీ ట్రీ ఆయిల్ ఆరోగ్యానికే కాదు.. ఇలా కూడా అద్భుతంగా ప‌నిచేస్తుంది..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఎసెన్షియ‌ల్ ఆయిల్స్‌లో టీ ట్రీ ఆయిల్ కూడా ఒక‌టి. ఇది మ‌న చ‌ర్మాన్ని, వెంట్రుక‌ల‌ను సంర‌క్షించ‌డంలో ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌, క్వీన్స్‌ల్యాండ్‌ల‌లో పెరిగే Melaleuca Alternifolia అనే వృక్షం ఆకుల నుంచి ఈ ఆయిల్‌ను తీస్తారు. దీంట్లో మ‌నకు ఉప‌యోగ‌ప‌డే అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు ఉంటాయి. అయితే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలే కాక టీ ట్రీ ఆయిల్ తో మ‌న‌కు ప‌లు ఇత‌ర లాభాలు కూడా క‌లుగుతాయి….

Read More

Lemon Water : రోజూ ఒక్క గ్లాస్ నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగితే.. ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..

Lemon Water : ఏడాది పొడవునా మనకు లభించే నిమ్మకాయల శక్తి తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. సంప్రదాయ ఆహారంలో, మోడ్రన్ ఫుడ్ వెరైటీల్లోనూ కూడా నిమ్మకాయకు తిరుగులేదు. నిద్ర లేవగానే మీ రొటీన్ ను నిమ్మ రసం వేసిన నీళ్లు తాగి ప్రారంభిస్తే ఇక ఆరోజంతా మీరు ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి వికారాలున్నా, నిద్ర సరిగ్గా రాకపోయినా, అలసటగా ఉన్నా, కడుపులో జీర్ణం కాకపోయినా మీలో హుషారు నింపే శక్తి నిమ్మకాయలకు ఉంది. కేవలం…

Read More

నిత్యం ప‌ర‌గ‌డుపునే వేపాకుల‌ను న‌మిలి తింటే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

ప్ర‌కృతి మ‌న‌కు ప్ర‌సాదించిన అనేక ర‌కాల‌ ఔష‌ధ వృక్షాల్లో వేప కూడా ఒక‌టి. దీని ప్ర‌యోజ‌నాలు అనేకం. ముఖ్యంగా వేప చెట్టు ఆకులు మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వేప ఆకుల‌ను నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే న‌మిలి తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. రుచి చేదుగా ఉన్న‌ప్ప‌టికీ నిత్యం ఈ ఆకుల‌ను తింటే మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌పడ‌వ‌చ్చు. మ‌రి వేపాకులు మ‌న‌కు ఏవిధంగా ఉప‌యోగ‌ప‌డుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!…

Read More

భోజ‌నం తిన్న త‌రువాత వాకింగ్ చేస్తే.. ఆరోగ్యానికి చాలా మంచిది..!

అధిక బ‌రువు త‌గ్గించుకునే విష‌యానికి వ‌స్తే.. చ‌క్క‌ని డైట్ పాటించ‌డం ఎంత అవ‌స‌ర‌మో, వ్యాయామం కూడా అంతే అవ‌స‌రం. అందులో భాగంగానే అధిక శాతం మంది నిత్యం ఓ వైపు డైట్ పాటిస్తూనే.. మ‌రోవైపు త‌మ‌కు అనువైన వ్యాయామాలు చేస్తుంటారు. అందులో వాకింగ్ కూడా ఒక‌టి. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గ‌డంతోపాటు మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ మేర‌కు సైంటిస్టులు ఈ విష‌యాన్ని శాస్త్రీయంగా నిరూపించారు కూడా. భోజ‌నం…

Read More

Ghee Benefits : చ‌లికాలంలో నెయ్యిని త‌ప్ప‌క తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Ghee Benefits : తెలుగు వారి భోజనంలో నెయ్యి లేకపోతే అది అసంపూర్ణమైన భోజనమే. మనం ఉదయం అల్పాహారంలో ఇడ్లీల దగ్గరి నుంచి మధ్యాహ్నం ముద్దపప్పులో, సాయంత్రం అల్పాహారాలలో ప్రతిపూట నెయ్యిని తినేందుకు ఇష్టపడతాం. ఈ సూపర్‌ఫుడ్ ఆహారం సువాసనను, రుచిని మరింత పెంచుతుంది. అంతేకాదు నెయ్యి తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.ఈ శీతాకాలంలో నెయ్యిని ప్రతిరోజూ ఆహారంలో కలుపుకొని తినమని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు. ఈ చల్లటి వాతావరణంలో నెయ్యి శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు…

Read More

పాప్‌కార్న్ అని లైట్ తీస్కోకండి.. దాంతో బోలెడు లాభాలు ఉంటాయి..!

అధిక బరువు త‌గ్గేందుకు అనేక మంది వెయిట్ లాస్ డైట్ ప్లాన్ల‌ను పాటిస్తుంటారు. అయితే ఆ ప్లాన్ల‌లో చేర్చుకోవాల్సిన ఉత్త‌మ స్నాక్‌గా పాప్‌కార్న్‌ను చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే.. ఇత‌ర ఏ త‌ర‌హా స్నాక్స్‌ను తీసుకున్నా.. చాలా మంది బ‌రువును పెంచే స్నాక్స్‌నే తింటుంటారు. కానీ పాప్‌కార్న్ అలా కాదు.. బ‌రువు త‌గ్గిస్తుంది. అలాగే స్నాక్‌గా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంతో బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. సాధార‌ణంగా చాలా మంది మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నాల‌కు న‌డుమ‌.. సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ తింటుంటారు….

Read More

Amla : ఈ సీజ‌న్‌లో అధికంగా ల‌భించే ఉసిరి కాయ‌లు.. త‌ప్ప‌క తీసుకోవాల్సిందే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Amla : ఉసిరికాయ పురాణకాలం నుంచి భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఔషద ఫలం. సంస్కృతంలో ఆమలక ఫలం అంటారు. సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదంలో చెప్పబడిన త్రిఫల చూర్ణంలో ఒకటి ఉసిరికాయ. మిగిలిన రెండు, కరక్కాయ, తానికాయలు. తరతరాలుగా భారతీయ సంస్కృతిలో ఉసిరికాయ ఒక భాగంగా ఉంది. బ్రిటిష్‌ వారు దీన్ని ఇండియన్ గూస్‌బెర్రీగా పిలిచేవారు. చలికాలంలో విస్తృతంగా లభించే ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా ఇది విటమిన్‌ సి కి బ్యాంక్‌ లాంటిది. యాంటీఆక్సిడెంట్లు కూడా…

Read More

భిన్న ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్నాయా..? ఈ విట‌మిన్ల లోప‌మే కార‌ణం కావ‌చ్చు..! ‌

మ‌న శ‌రీరంలో అనేక ప‌నులు స‌క్ర‌మంగా జ‌ర‌గాలన్నా.. శ‌రీర అవ‌య‌వాల‌కు పోష‌ణ అందాల‌న్నా.. మ‌నం అనేక పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాల్సిందే. ఈ క్ర‌మంలోనే ప‌లు విట‌మిన్లు మ‌న శ‌రీరానికి పోష‌ణ అందించ‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని ర‌కాల విటమిన్లు అంద‌క‌పోతే.. మ‌న‌కు ప‌లు ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * మ‌న చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ పొడిగా ఉంటుందంటే అందుకు విట‌మిన్ ఎ లోపం కార‌ణం కావ‌చ్చు. విట‌మిన్ ఎ…

Read More