కాలుష్యం బాగా ఉందా ? ఈ మొక్కలను పెంచుకుంటే గాలిని శుభ్రం చేస్తాయి..!
ప్రస్తుత తరుణంలో గాలి కాలుష్యం ఎక్కడ చూసినా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో జనాలకు స్వచ్ఛమైన గాలి లభించడం లేదు. ఫలితంగా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ నిత్యం స్వచ్ఛమైన గాలిని పీల్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే బయటకు వెళ్లినప్పుడు మనకు ఎలాగూ స్వచ్ఛమైన గాలి లభించదు. కానీ ఇంట్లో ఉన్నప్పుడైనా స్వచ్ఛమైన గాలిని పీల్చేందుకు యత్నించాలి. అందుకు గాను కింద తెలిపిన మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి మన ఇంట్లోని గాలిని ఫిల్టర్ చేస్తాయి….