జామ ఆకులను తినండి.. ఆరోగ్యంగా ఉండండి..!
జామ పండ్లు మనకు ఏడాది పలు సీజన్లలో లభిస్తాయి. ఇక శీతాకాలం సీజన్ లో జామ పండ్లు మనకు ఎక్కువగా దొరుకుతాయి. మార్కెట్‌లో భిన్న రకాల జామ పండ్లు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. జామ పండ్లను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అయితే పండ్లే కాదు, జామ ఆకులను తిన్నా అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటంటే… * జామ ఆకులను తరచూ తినడం వల్ల గ్యాస్, మలబద్దకం, అజీర్ణం వంటి జీర్ణ…