మన ఇళ్లలో ఉండే సహజసిద్దమైన యాంటీ వైరల్ పదార్థాలు ఇవి.. రోజూ తింటే వైరస్‌లు నశిస్తాయి..!
మన శరీరంపై నిత్యం అనేక బాక్టీరియా, వైరస్‌లు దాడి చేస్తుంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకనే మనం తరచూ అనారోగ్యాల బారిన పడుతుంటాం. అయితే బాక్టీరియాను నిర్మూలించాలంటే.. యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్న పదార్థాలను తినడం ఎంత అవసరమో.. మనకు వ్యాపించే వైరస్‌లను నాశనం చేయాలంటే.. యాంటీ వైరల్ గుణాలు ఉన్న పదార్థాలను తినడం కూడా అంతే అవసరం.. ఈ క్రమంలోనే మన ఇండ్లలో ఉండే సహజ సిద్ధమైన యాంటీ వైరల్ గుణాలు ఉన్న పదార్థాల గురించి … Read more









