రోజూ మ‌నం ఎంత ఉప్పును తింటున్నామో తెలుసా..? న‌మ్మ‌లేని నిజం.. షాక‌వుతారు..!

మ‌నం రోజూ వంట‌ల్లో ఉప్పును వాడుతుంటాం. ఉప్పును వేసి అనేక ర‌కాల కూర‌ల‌ను చేస్తుంటారు. ఏ వంట‌కం అయినా స‌రే ఉప్పుదే ప్ర‌ధాన పాత్ర‌. ఉప్పు లేక‌పోతే వంట పూర్తి కాదు. ఉప్పు లేక‌పోతే వంట రుచించ‌దు. అయితే మీకు తెలుసా.. సైంటిస్టులు ఇటీవ‌ల చేసిన అధ్య‌య‌నం ప్ర‌కారం.. మ‌నం రోజూ తినాల్సిన దానిక‌న్నా రెట్టింపు మోతాదులో ఉప్పును తింటున్నామ‌ట‌. అవును.. షాకింగ్ గా ఉన్నా ఇది నిజ‌మే. ఇలా ఉప్పును అధికంగా తింటుండ‌డం వల్ల అనేక…

Read More

Body Detox : మీ శరీరాన్ని ఇలా క్లీన్ చేసుకోండి.. 80కి పైగా రోగాలను రాకుండా చూసుకోండి..

Body Detox : రోజూ మ‌నం మ‌న ఇంటిని, ఇంటి బ‌య‌ట ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకుంటుంటాం. చెత్త‌ను, వ్య‌ర్థాల‌ను ఊడ్చేస్తుంటాం. కానీ మ‌న శ‌రీరం గురించి మాత్రం ప‌ట్టించుకోము. దీంతో వ్య‌ర్థాలు పేరుకుపోతుంటాయి. అవి అనారోగ్యాల‌ను క‌ల‌గ‌జేస్తుంటాయి. ముఖ్యంగా మ‌నం పాటించే జీవ‌న‌శైలి, ఆహార‌పు అల‌వాట్ల వ‌ల్ల‌నే మ‌న శ‌రీరంలో చెత్త ఎక్కువ‌గా పేరుకుపోతుంది. రోజూ బ‌య‌ట ల‌భించే ఆహారాలు, ముఖ్యంగా జంక్ ఫుడ్‌, మ‌ద్యం, సిగ‌రెట్లు, నూనె ప‌దార్థాలు, బేక‌రీ ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల వాటిల్లో…

Read More

పడక గదిలో భార్య మనసు ఇలా గెలవండి

కంచం దగ్గర మంచం దగ్గర మొహమాటం ఉండకూడదంటారు పెద్దలు. డైనింగ్ రూమ్ లోనూ.. బెడ్ రూమ్ లో వ్యవహారాలు సాఫీగా ఉన్నప్పుడే ఏ సంసారమైనా సజావుగా సాగుతుంటుంది. మరి బెడ్ రూమ్ లో భార్యను ప్రసన్నం చేసుకునేదెలా.. స్వర్గ సౌఖ్యాలు పొందేదెలా.. భర్తలు ముందు చేయాల్సిన పని ఏంటంటే భార్యతో ముచ్చట్లు కలపడం. అందులోనూ శృంగారానికి సంబంధించిన జోక్స్ వేస్తే వారు సంతోషిస్తారు. కొందరు మహిళల్లో ఇంకా శృంగారం అంటే అదో తప్పుపని అన్న ఫీలింగ్ ఉంటుంది….

Read More

ఈ తైలాలతో ఏకాగ్రత పెరుగుతుంది !

ఈ రోజుల్లో మెడిటేషన్ చాలామంది చేయడం మొదలుపెడుతున్నారు. కానీ, కల్లు మూసుకోగానే కరెంట్ బిల్లు, ఇంటి అద్దెలు, ఆఫీస్ పనులు ఇంట్లో వంట ఇలా ఏవో గుర్తొస్తూ ఉంటాయి. అంతే.. ధ్యానం లేదు.. ఏమీ లేదు.. ఈ యోగా, మెడిటేషన్ ఏవీ మనకు సెట్ కావులే అనుకుంటూ లేచి పనులు చేసుకోవడం మొదలుపెడుతాం. ఏదైనా నేర్చుకోవాలంటే ఒక్కసారి వచ్చేస్తే అందులో మజా ఏం ఉంటుంది. రెండు మూడుసార్లు ఫెయిల్ అవ్వాలి. లోపం ఎక్కడుందో తెలుసుకోవాలి. వాటిని అనుసరిస్తూ…

Read More

ఆవాలు తినండి, జ్ఞాపకశక్తి పెంచుకోండి? అయితే.. ఎప్పుడు ఎలా తినాలో తెలుసుకోండి!

కూరలోవేసుకొన్న ఆవాలు భోజనం చేసేటప్పుడు కూర రుచిని పెంచుతాయి. అలాగే ఆవాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వీటిలో రకాలు కూడా ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆవాలులో రెండు రకాలున్నాయి. నలుపు ఆవాలు, తెలుపు ఆవాలు. ఈ రెండు ఆరోగ్యానికి చాలా మంచివి. నలుపు ఆవాల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలుపు ఆవాలు గురించి తెలుసుకుందాం. వీటితో ఆరోగ్యానికి ప్రయోజనాలున్నాయి. ఈ ఆవాల్లో డైటరీ ఫాట్స్,…

Read More

ఇవి తింటే బరువు పెరగమన్నా పెరగరు..!

అవును.. చాలామందికి కన్ఫ్యూజన్. బరువు పెరగకూడదంటే ఏం తినాలి.. ఏం తినకూడదు.. ఏది తింటే బరువు పెరుగుతారు.. ఏది తినకపోతే బరువు పెరగరు.. ఇలా వంద ప్రశ్నలు వస్తుంటాయి. అయితే.. మీరు ఈ ఆహార పదార్థాలు తింటే బరువు పెరగమన్నా పెరగరు. ఎక్కువ బరువు ఉంటే తగ్గుతారు. మరి ఆ ఫుడ్డేదో తెలుసుకుందామా.. కోడిగుడ్డు.. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించే ఆహారం. కాకపోతే గుడ్డును ఆమ్లేట్లు, కూర లాగా తినడం కంటే… ఉడకబెట్టుకొని తినాలట. అలా…

Read More

Green Gram : పెస‌ల‌ను అంత తేలిగ్గా తీసుకోవ‌ద్దు.. వీటితో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తింటారు..!

Green Gram : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది వివిధ ర‌కాల వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా వ‌స్తున్న వ్యాధులు కొన్ని అయితే.. జీవ‌న విధానం స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్ల వ‌స్తున్న వ్యాధులు కొన్ని ఉంటున్నాయి. వ్యాధి అనేది ఎలా వ‌చ్చినా స‌రే అందుకు మ‌నం మూల్యం చెల్లించుకోవాల్సిందే. అయితే ఇలా వ్యాధులు రాకుండా ఉండేందుకు రోజూ వ్యాయామం చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం కూడా అంతే అవ‌స‌రం. ఇక అన్ని…

Read More

పట్టు లాంటి జుట్టు కోసం ఇలా చేయండి..

కురులు అంటేనే మనకు గుర్తుకు వచ్చే రంగు నలుపు. నల్లని కురులు ఒక ప్రత్యేకమైన అందాన్ని కలిగి ఉంటుంది.. నల్లని రంగుతో పాటు మీ జుట్టు సిల్కీగా ఉంటే ఇక ఏమాత్రం సందేహం లేదు.. మీ జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉన్నట్లే. మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజమైన నలుపు రంగును పొందే సహజ పదార్థాలను ఉపయోగించి సహజమైన పద్ధతుల ద్వారా నల్లని కురులను పొందవచ్చు. అది ఎలాగంటారా..? 1. రంగు జుట్టు: కొబ్బరిపాలు, అవకాడో…

Read More

ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే డెంగ్యూ నుంచి మీ ఫ్యామిలీ సేఫ్

డెంగ్యూ ఇప్పుడు అందరినీ వణికిస్తున్న జ్వరం ఇది. చివరకు న్యాయమూర్తులు, సెలబ్రెటీలు కూడా దీని బారిన పడి మృత్యువాత పడుతున్నారు. మరి అలాంటి డెంగ్యూ మీ ఇంటిని కబళించకూడదనుకుంటే ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలతో డెంగీ, మలేరియా, చికన్ గన్యా లాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే తొలుత దోమలను పూర్తిగా నియంత్రించాలి. నిద్రించేటప్పుడు కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. ఒంటికి వేప నూనె, కొబ్బరి నూనె కలిపి పూసుకో…

Read More

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

Leg Cramps At Night : మ‌నం రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాం. కానీ చాలా మంది పోష‌కాహారం తిన‌డం లేదు. దీంతో అనేక వ్యాధులు వ‌స్తున్నాయి. ఇక పోష‌కాలు లోపించ‌డం వ‌ల్ల మ‌న‌లో అప్పుడ‌ప్పుడు కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి. కాలి పిక్క‌లు ప‌ట్టేయ‌డం కూడా అలాంటి ఒక ల‌క్ష‌ణ‌మే. నిద్ర‌లో ఉన్న‌ప్పుడు మ‌న‌కు ఎక్కువ‌గా ఇలా జ‌రుగుతుంది. నిద్ర‌లో ఉన్న‌ప్పుడు కాలిని పైకి…

Read More