Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Pani Puri : రోడ్డు ప‌క్క‌న ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించే పానీపూరీల‌ను తింటున్నారా.. అయితే ఈ నిజాల‌ను తెలుసుకోండి..!

Admin by Admin
January 16, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Pani Puri : సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది ఏం స్నాక్స్ తిందామా.. అని ఆలోచిస్తుంటారు. కొంద‌రు అయితే రోజు మొత్తం ఏదో ఒక చిరుతిండి తినేందుకే వెదుకుతుంటారు. ఇంట్లో ఏమీ లేక‌పోతే బ‌య‌ట‌కు వెళ్లి మ‌రీ తింటారు. ఇక మ‌న దేశంలో అత్య‌ధిక శాతం మంది తింటున్న చిరుతిళ్ల‌లో పానీపూరీ కూడా ఒక‌టి. మ‌న‌కు ఎక్క‌డ ప‌డితే అక్క‌డే ఇవి క‌నిపిస్తాయి. అయితే పానీ పూరీల‌ను తినేవారు త‌ప్ప‌నిసరిగా ఈ నిజాల‌ను తెలుసుకోవాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పానీ పూరీ పేరు వినగానే మనకి నోరూరుతుంది. రోడ్డు ప్రక్కన కనపడే చాట్ బండారాలు, పానీపూరీ, చాట్స్ తినటానికి మనం వెనుకాడం. పానీ పూరీల‌ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. నోరూరించే ఆ తినుబండారాలు తినే వారికి ఇది ఒక చేదు వార్త అనుకోవచ్చు. పానీపూరీలో ఎన్నో రకాల బాక్టీరియా, ఫంగస్ ఉన్నాయని వైద్యులు చేసిన పరీక్షల్లో తేలింది. చూడటానికి స్ట్రీట్ ఫుడ్ బాగానే ఉన్నా వాటిలో వాడుతున్న నీటిలో 45 శాతం, చట్నీలో 75 శాతం కాలుష్యకారకమైన ఈ-కోలి బాక్టీరియా ఉంటుందని, ఇది ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని అంతే కాకుండా ఆరోగ్యాన్ని నెమ్మదిగా క్షీణింప‌జేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

if you are taking pani puri then know these facts

చాలా చోట్ల విక్రేత‌లు పానీపూరి, చాట్స్ మనకి ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టి ఇస్తారు. అయితే ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో తినటం ప్రాణానికి కూడా హానికరమని చెబుతున్నారు. ఆ తినుబండారాలు తిన్నాక వాటిని పక్కనే పడవేస్తాము. శుభ్రత లేమి కారణంగా వాటిలో ఎక్కువగా ఫంగస్, బాక్టీరియా చేరుతుందని చెబుతున్నారు. శుభ్రత అనేది ఆ తినుబండారాలలో చాలా ముఖ్యమని కానీ చాలా బండ్ల దగ్గర శుభ్రత అనేది లోపిస్తుందని సాధ్యమైనంత వరకు అలాంటి వాటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పానీ పూరీ అంటే ఇష్టం ఉన్నవారు ఇంటిలో తయారుచేసుకొని తింటే మంచిది. ఏదైనా సరే మనం ఇంటిలో తయారుచేసుకుని తింటేనే మంచిది. లేదంటే అనారోగ్యాల‌కు స్వాగ‌తం ప‌లికిన వార‌మ‌వుతాము. క‌నుక ఇక‌పై పానీపూరీల‌ను తినేవారు ఈ విష‌యాల‌ను త‌ప్ప‌నిసరిగా గుర్తుంచుకోవాలి. లేదంటే అన‌వ‌స‌రంగా రోగాల బారిన ప‌డ‌తారు.

Tags: Pani Puri
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Honey And Dates : తేనె, ఖ‌ర్జూరాల‌ను ఇలా తింటే.. ఎంత మేలు జ‌రుగుతుందో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.