Pani Puri : రోడ్డు పక్కన ఎంతో ఆకర్షణీయంగా కనిపించే పానీపూరీలను తింటున్నారా.. అయితే ఈ నిజాలను తెలుసుకోండి..!
Pani Puri : సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది ఏం స్నాక్స్ తిందామా.. అని ఆలోచిస్తుంటారు. కొందరు అయితే రోజు మొత్తం ఏదో ఒక చిరుతిండి తినేందుకే వెదుకుతుంటారు. ఇంట్లో ఏమీ లేకపోతే బయటకు వెళ్లి మరీ తింటారు. ఇక మన దేశంలో అత్యధిక శాతం మంది తింటున్న చిరుతిళ్లలో పానీపూరీ కూడా ఒకటి. మనకు ఎక్కడ పడితే అక్కడే ఇవి కనిపిస్తాయి. అయితే పానీ పూరీలను తినేవారు తప్పనిసరిగా ఈ నిజాలను తెలుసుకోవాలి. అవేమిటో … Read more









