Pani Puri : పానీపూరీలు ఆరోగ్యకరమైన ఆహారమేనా ? వీటిని తరచూ తినవచ్చా ?
Pani Puri : చిరుతిండ్లను తినేందుకు సహజంగానే చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ క్రమంలో ఎవరైనా సరే తమ అభిరుచులకు అనుగుణంగా భిన్న రకాల చిరుతిళ్లను తింటుంటారు. వాటిల్లో అనేక వెరైటీలు ఉంటాయి. అయితే అధిక శాతం మంది తినే చిరుతిళ్లలో పానీపూరీ ఒకటి. దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. పానీపూరీలను సహజంగానే చాలా మంది బయట తింటుంటారు. కొద్దిగా శ్రమించాలే కానీ వీటిని ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు. అయితే పానీపూరీ తినడం … Read more









