వారంలో 5 కిలోల వరకు బరువు తగ్గాలని చూస్తున్నారా.. అయితే ఈ డైట్‌ను ప్రయత్నించండి..
బరువు తగ్గడం చాలా పెద్ద ఛాలెంజ్. ఏళ్ల తరబడి కసరత్తులు చేసినా కనీసం కూడా బరువు తగ్గరు చాలా మంది. ప్రతి రోజూ జిమ్‌కు వెళ్లి చెమట చెరువులు కట్టించినా ఫలితం అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. స్పెషల్ ట్రైనర్‌ను పెట్టుకున్నా రిజల్ట్స్ మాత్రం కనిపించట్లేదు. ఇది యువత ముందు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్‌గా మారింది. అయితే నిపుణులు మాత్రం బరువు తగ్గడం అనేది అతిపెద్ద సమస్యే కాదని అంటున్నారు. కరెక్ట్‌గా ప్రయత్నించాలే కానీ ఒక్క వారంలో ఐదు … Read more









