బరువు తగ్గాలని డైట్ పాటించేవారు బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీలను తినవచ్చా ?
అధిక బరువు తగ్గాలని చూసేవారు చాలా మంది డైట్ పాటిస్తుంటారు. ఏ పదార్థాన్ని తినాలన్నా ఆచి తూచి అడుగు వేస్తూ.. ఆలోచించి మరీ తింటారు. అయితే దక్షిణ భారత దేశంలో చాలా మంది ఉదయం తరచూ ఇడ్లీలను తింటుంటారు. చట్నీ, సాంబార్ వంటి పదార్థాలతో ఇడ్లీలను లాగించేస్తుంటారు. అయితే బరువు తగ్గాలని చూసేవారు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ఇడ్లీలను తినవచ్చా ? బరువు తగ్గాలనుకునే వారు ఇడ్లీలను తినడం వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చా ? అంటే.. … Read more









