Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Rice Water : గంజిని తాగ‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Admin by Admin
January 16, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Rice Water : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జంక్ ఫుడ్‌కి, ఫాస్ట్ ఫుడ్ కి అల‌వాటు ప‌డిపోయారు. ఎక్కువ‌గా బ‌య‌ట రెస్టారెంట్ల‌లోనే తినేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇక ఇంట్లో తిన్నా కూడా జంక్ ఫుడ్‌నే ఎక్కువ‌గా తింటున్నారు. ఈ క్ర‌మంలోనే పూర్వం రోజుల్లో మ‌న పెద్ద‌లు తీసుకున్న ఆహారాన్ని అంద‌రూ మ‌రిచిపోతున్నారు. అలాంటి వాటిల్లో గంజి కూడా ఒక‌టి. ఒక‌ప్పుడు గంజిని ఎంతో ఇష్టంగా తాగేవారు. కానీ ఇప్పుడు గంజి అంటేనే ఎవ‌రికీ తెలియ‌డం లేదు. అయితే వాస్త‌వానికి గంజి తాగ‌డం వ‌ల్ల ఎన్నో అద్బుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గంజి తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది. వేడి వేడి గంజిలో కాస్త ఉప్పు, కారం క‌లిపి తాగితే ఉత్సాహంగా మారుతారు. బ‌ద్ద‌కం పోతుంది. చురుగ్గా ప‌నిచేస్తారు. గంజి తాగ‌డం వ‌ల్ల శ‌రీర ఉష్ణోగ్ర‌త నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. దీంతో జ్వ‌రం త‌గ్గుతుంది. జ్వ‌రం వ‌చ్చిన వారు గంజిని తాగితే త్వ‌ర‌గా కోలుకుంటారు. ముఖ్యంగా మ‌లేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ వ‌చ్చిన వారు ఇలా చేస్తే త‌ప్ప‌క ఫ‌లితం ఉంటుంది. ఇక గంజిని కాస్త తీసుకుని త‌ల‌కు ప‌ట్టించి కాసేపు అయ్యాక త‌ల‌స్నానం చేయాలి. దీంతో జుట్టు రాలడం త‌గ్గుతుంది. చుండ్రు నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. శిరోజాలు కాంతివంతంగా మారుతాయి. దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

many wonderful health benefits of ganji

గంజిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాస్త అలసటగా నీరసంగా నిస్సత్తువుగా ఉన్నప్పుడు గంజి తాగితే తక్షణ శక్తి వస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. వాంతులు, విరేచనాలతో బాధపడేవారికి గంజి ఇస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. గంజిని ముఖానికి రాస్తే కాంతివంతంగా మారుతుంది. అదే జుట్టుకు రాస్తే గంజిలో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు రాలకుండా మృదువుగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇలా గంజితో ఎన్నో అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక గంజిని క్ర‌మం త‌ప్ప‌కుండా రోజూ తాగండి. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండండి.

Tags: Ganji
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Chiranjeevi : టాలీవుడ్ కింగ్ అని మెగాస్టార్‌ను అందుక‌నే అంటారు.. ఎవ‌రికీ ద‌క్క‌ని రికార్డులు ఆయ‌న‌కే సొంతం..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.