గంజిని పార‌బోస్తున్నారా.. ఈ విష‌యాలు తెలిస్తే ఇక‌పై ప‌డేయ‌రు..

పూర్వం అన్నం వండి గంజి కాచేవారు. ఆ గంజిని తాగే వారు. అందుకేనేమో మన తాతలు, ముత్తాతలు ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మనవి ఎలక్ట్రిక్ కుక్కర్లలో వండే రోజులు గంజి అంటే నేటి పిల్లలకు కనీసం తెలియదు కూడా. కానీ గంజి వల్ల ఎంత ఆరోగ్యమో తెలిస్తే… మళ్లీ పాత రోజుల్లో వండినట్టు అన్నం వండడం మొదలుపెడతారు. గంజిని అన్నంలో వేసుకుని, చిటికెడు ఉప్పు వేసుకుని తింటే రుచిగా ఉండడమే కాదు, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. … Read more

రోజూ గంజి తాగితే ఇన్ని లాభాలు క‌లుగుతాయా..?

మనలో చాలామంది అన్నం వండిన సమయంలో వచ్చే గంజిని బయట పడేస్తుంటారు. అయితే ఈ గంజి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండే గంజిని తీసుకుంటే మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చాలామంది శరీరం చల్లగా ఉండటం కోసం మజ్జిగ కలుపుకుని తింటూ ఉంటారు. అయితే అన్నంలోకి గంజి కలుపుకుని తిన్నా అవే ఆరోగ్య ప్రయోజనాలు మనకు కలుగుతాయి. నీరసంగా ఉన్నవాళ్లు గంజిలోకి ఉప్పు లేదా నిమ్మరసం వేసుకుని తాగితే తక్షణమే … Read more

Rice Water : గంజిని తాగ‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Rice Water : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జంక్ ఫుడ్‌కి, ఫాస్ట్ ఫుడ్ కి అల‌వాటు ప‌డిపోయారు. ఎక్కువ‌గా బ‌య‌ట రెస్టారెంట్ల‌లోనే తినేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇక ఇంట్లో తిన్నా కూడా జంక్ ఫుడ్‌నే ఎక్కువ‌గా తింటున్నారు. ఈ క్ర‌మంలోనే పూర్వం రోజుల్లో మ‌న పెద్ద‌లు తీసుకున్న ఆహారాన్ని అంద‌రూ మ‌రిచిపోతున్నారు. అలాంటి వాటిల్లో గంజి కూడా ఒక‌టి. ఒక‌ప్పుడు గంజిని ఎంతో ఇష్టంగా తాగేవారు. కానీ ఇప్పుడు గంజి అంటేనే ఎవ‌రికీ తెలియ‌డం లేదు. … Read more

Ganji : గంజి తాగ‌డాన్ని అల‌వాటు చేసుకోండి.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..

Ganji : మ‌నం ప్ర‌తి రోజూ అన్నాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అన్నం ఉడికిన త‌రువాత ఎక్కువ‌గా ఉన్న నీటిని వార్చుతారు. దీనినే గంజి లేదా అన్న ర‌సం అంటారు. గంజిని ఎక్కువ‌గా పూర్వ‌కాలంలో ఆహారంగా తీసుకునే వారు. ఉద‌యం పూట గంజి నీటిని అల్పాహారంగా తీసుకునే వారు. అలాగే అంబ‌లిని కూడా ఆహారంగా తీసుకునే వారు. ఇప్ప‌టికీ దీనిని ఆహారంగా తీసుకునే వారు ఉన్నారు. ప్ర‌స్తుత కాలంలో కుక్క‌ర్ ల పుణ్య‌మా అని అన్నాన్ని వార్చ‌డ‌మే … Read more