బ్రాయిలర్ చికెన్ బాగా తింటున్నారా..? ఇది తెలిస్తే ఆ పని చేయరు…!
వారాంతాలు, సాధారణ రోజులు అన్న సంబంధం లేకుండా.. చికెన్ ఎడా పెడా లాగించేస్తున్నారా ? అయితే జాగ్రత్త. ఎందుకంటే.. ఇప్పుడు మేం చెప్పబోయే విషయం తెలిస్తే మీరు ఇకపై చికెన్ తినేందుకు భయపడతారు. అవును, విషయం అలాంటిది మరి. ఇంతకీ అసలు సంగతేంటంటే.. మనం చాలా వరకు బ్రాయిలర్ చికెన్ తింటున్నాం కదా. ఆ కోళ్లను ఫాంలలో బాగా దాణా పెట్టి పెంచుతారు. అందుకే ఆ కోళ్లు బాగా బరువు పెరుగుతాయి. అయితే దాణాతోపాటు కోళ్ల పెంపకం…